Romney certainly our opponentobama campaign

Washington, barack obama, Mitt Romney , Republican Party, November presidential polls, Obama campaign, former Massachusetts governor, US President

Even as Mitt Romney is yet to bag his Republican Party's nomination for the November presidential polls, the Obama campaign has recognised the former Massachusetts governor as the opponent to the incumbent US President

Romney certainly our opponent.gif

Posted: 04/12/2012 03:30 PM IST
Romney certainly our opponentobama campaign

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీకి చెందిన శాంటోరమ్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థిగా రోమ్నీ దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో రోమ్నీ ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాతో తలపడేందుకు సిద్ధం అయింది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీయే తమ ప్రత్యర్ధిగా దాదాపు ఖరారు కావడంతో ఒబామా వర్గం అలర్ట్ అయింది. అయితే రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి అభ్యర్థిగా మిట్ రోమ్ని ఇంకా అర్హత సాధించలేదు. అయినా మాజీ మసాచుసెట్స్ గవర్నర్ రోమ్నిని ప్రత్యర్థిగా అధికార పక్షమైన ఒబామా వర్గం ఓ నిశ్చయానికి వచ్చింది. దీంతో రోమ్నిపై ఒబామా పదునైన విమర్శల్ని ఎక్కుపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jac kodandaram in bus tour
Telangana congress leaders go to delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles