Sachin tendulkar tweets finger still not looking good

Sachin Tendulkar tweets finger still not looking good,Sachin Tendulkar,Mumbai Indians,IPL 5,finger injury,Sachin Tendulkar, IPL, Sachin Tendulkar`s injury, IPL 5, Mumbai Indians

Sachin Tendulkar tweets finger still not looking good

Sachin.gif

Posted: 04/10/2012 06:27 PM IST
Sachin tendulkar tweets finger still not looking good

Sachin Tendulkar tweets finger still not looking good

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్‌లో మరిన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ముంబై ఇండియన్స్ ఆడిన టోర్నీ తొలిమ్యాచ్‌లో చెన్నై బౌలర్ బొలింజర్ వేసిన షార్ట్‌పిచ్ బంతి సచిన్ గ్లవ్స్‌కు బలంగా తగలడంతో చేతివేలికి గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ తరువాత పుణెతో జరిగిన మ్యాచ్‌లో ఆడని సచిన్ సోమవారం దక్కన్ చార్జర్స్‌పైనా బరిలోకి దిగలేదు. అయితే తన వేలిగాయం ఇంకా తగ్గలేదని, నాలుగు రోజుల్లో రెండుసార్లు గాయం నుంచి రక్తం స్రవించిందని సచిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. గాయమైన వేలి ఫోటోను సైతం పోస్ట్ చేశాడు. కానీ, కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందనే విషయమై సచిన్ గానీ, ముంబై ఫ్రాంచైజీగానీ ఇంతవరకు ప్రకటించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Babu mohan vs varla ramaiah
Mukesh ambanis wife nita ambani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles