Kanpur boy who never missed a class in 14 years

Kapur boy attendance, Kapur boy Guinness Book of World Records

In a country where bunking classes is common, a 17-year-old Muslim boy stands out in stark contrast. He has not missed a single class in 14 years of his school life

Kanpur boy who never missed a class in 14 years.GIF

Posted: 04/09/2012 03:18 PM IST
Kanpur boy who never missed a class in 14 years

సాధారణంగా పిల్లలు ఏదో సాకుతో బడికి ఎగనామం పెట్టడం సహజమే. ఏ చిన్న అవకాశం దొరికినా పిల్లలు బడికి పోకుండా తప్పించడానికి ప్రయత్నిస్తారు. క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజుల్లో అయితే సరే సరి. అయితే ఇక్కడ ఓ పిల్లవాడు ఒకటి రెండు సంవత్సరాలు కాకుండా ఏకంగా 14 సంవత్సరాలు డుమ్మా కొట్టకుండా బడికి వెళ్లాడు.

కాన్పూర్‌లోని మ హ్మద్ ఒమర్ అనే 17 ఏళ్ల కుర్రాడు గత 14 ఏళ్లుగా ఒక్క క్లాసు కూడా మిస్‌కాకుండా హాజరయ్యాడట. సెయింట్ అలోసియస్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఒమర్.. గత 14 ఏళ్లలో ఒక్క రోజుకూడా డుమ్మా కొట్టలేదని అధ్యాపకు లు వెల్లడించారు. అయితే, స్కూలుకు వెళ్లాలన్న కోరికతోటే ప్రతి రోజు తరగతులకు హాజరయ్యేవాడినని ఒమర్ చె ప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులు మిస్ కాకూడదని పదవతరగతికి వచ్చాక నిర్ణయించుకున్నానని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Zardari donates rs 5 crore to khwaja garib nawaz trust
Maximum number of attacks on scs when maya govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles