Fulfil demands by april 5 to get mla freed

The Maoists on Tuesday set an April 5 deadline for the Odisha government to meet their demands in exchange of Biju Janata Dal MLA Jhina Hikaka, ...

Fulfil demands by April 5 to get MLA freed.gif

Posted: 04/04/2012 08:40 PM IST
Fulfil demands by april 5 to get mla freed

మావోయిస్టుల డిమాండ్లకు ఒడిషా సర్కార్ ఎట్టకేలకు తలొగ్గింది. మావోయిస్టుల చెరలో ఉన్న ఎమ్మెల్యే జిన్నా హికాకా, ఇటలీ టూరిస్టు పౌలో విడుదలకు లైన్ క్లియర్ అయింది. జైల్లో ఉన్న 23 మంది మావోయిస్టు ఖైదీల విడుదలకు ఒడిషా సర్కార్ అంగీకరించింది. ఎమ్మెల్యే జిన్నా హికాకా విడుదలకు లైన్ క్లియర్ అవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T jac sets new deadline
Liquor king balaraju goud speaks to media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles