Pulla padmavathi switches sides back in cong

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Congress MLC Ms Pulla Padmavathi, who has been supporting the YSR Congress party president Mr YS Jaganmohan Reddy all these days, switched sides and came back to the Congress fold again today

Pulla Padmavathi Switches Sides Back In Cong.GIF

Posted: 03/30/2012 06:33 PM IST
Pulla padmavathi switches sides back in cong

Padmavatiవైయస్సార్ పార్టీ నాయకురాలు పుల్లా పద్మావతి వైయస్ జగన్ కి షాక్ ఇచ్చింది. ఇన్ని రోజులు వైయస్సార్ పార్టీలో కొనసాగిన పుల్లా పద్మావతి తిరిగి తన సొంత గూడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసింది. దీంతో వరంగల్ జిల్లాలో ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ ఒంటరైంది. ఇన్ని రోజులు వీరిద్దరు వైయస్ జగన్ కి మద్దతుగా నిలిచారు.
కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా పుల్లా పద్మావతి మాట్లాడుతూ... దివంగతనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఎమ్మెల్మీ సీటు ఇచ్చినందునే

ఇన్నిరోజులు జగన్ కి మద్దతుగా ఉన్నానని అన్నారు. ఇక పై తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇక సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. ఈమేరకు ఆమె సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై సీఎం చేసిన ప్రకటన సంతోషం కలిగించిందని, అందుకు ఆమె సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court notices to six andhra ministers
Lalu demands formation of t state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles