India expo 2012 starts hyderabad today onwards

india expo, 2012 starts, hyderabad today onwards

india expo 2012 starts hyderabad today onwards

29.gif

Posted: 03/24/2012 06:30 PM IST
India expo 2012 starts hyderabad today onwards

         dairy_expo111111  భాగ్యనగర వాసులకు ఉపయోగపడే వార్త. నగరంలో వ్యవసాయ, ఉద్యానవన, డైరీ ఇండియా ఎక్స్‌ పో-2012 ప్రారంభమైంది. ఇవాళ ప్రారంభమైన ఈ ఉత్సవాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరంభించారు.
            ఈ సందర్భంగా కన్నా పలు విషయాలపై ప్రసంగించారు.   వ్యవసాయంలో అవసరమైన యంత్రీకరణ కోసం రైతులకు రాయితీలు ఇచ్చేందుకు ఈ బడ్జెట్‌ లో రూ. 80 కోట్లను కేటాయించామని అన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడుతాయని ఆయన అన్నారు. kanna
          అంతేకాదు నగరాల్లో ఉండే ప్రజలకు గార్డెనింగ్ పై ఇందులో అవగాహన కల్పిస్తారు.  మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనున్నట్టు ప్రదర్శన నిర్వహకులు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak cricketer shahid afridi roughs
Dashing lady and congress mp renuka chowday in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles