Dl ravindra reddy resigns

AP Politics, AP Politics blog, AP Politics bloggers, AP Politics articles

Congress leader DL Ravindra reddy resigns as minister by taking sole responsibility of by poll results.  He sent his resignation letter to Congress President Sonia Gandhi. Later, demanded that cabin.

DL Ravindra reddy resigns.gif

Posted: 03/22/2012 06:57 PM IST
Dl ravindra reddy resigns

DL-Ravindra-reddyఉప ఎన్నికల ఫలితాల పోరు కాంగ్రెస్ లో అగ్గిరాజుకుంటుంది. ఈ ఫలితాలు 2014లో రిపీట్ కావచ్చనో, లేక కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారో కానీ ఈ వ్యవహారం రాజీనామా దాకా వచ్చింది. ఉప ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి ఇవ్వకుండా నేరుగా సోనియాగాంధీకి పంపారు. ఉప ఎన్నికల ఓటమికి కేబినెట్ బాధ్యత వహించాలని డీఎల్ డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు జరిగిన నియోజవర్గాలకు ఇన్ ఛార్జ్ లుగా వ్యవహరించిన మంత్రులు రాజీనామా చేయాలని ఆయన సూచించారు. పదవులు అనుభవిస్తున్నాం... బాధ్యత వహించమనటం సరికాదని డీల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Final list for rajyasabha candidates
Coal scam puts upa in dock  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles