Rajyasabha seat confirmed for chiranjeevi

chiranjeevi,chiranjeevi congress leader,chiranjeevi news,chiranjeevi rajyasabha member,congress,congress high command,congress party,k.chiranjeevi,kiran kumar reddy,manmohan singh,megafans,news,prajarajyam rajyasabha seat,prime minister,sonia gandhi

Chiranjeevi, Renuka Chowdary and GVK Reddy selected for Rajyasabha membership from 2nd april 2012.

Rajyasabha seat confirmed.gif

Posted: 03/17/2012 09:27 AM IST
Rajyasabha seat confirmed for chiranjeevi

Chiruతిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి కల నెరవేరబోతుంది. ఎన్నో రోజుల నుండి ఊరిస్తున్న రాజ్యసభ ఖరారైందని సమాచారం. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు ప్రతిఫలంగా కేంద్రంలో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు కేంద్రంలో బెర్తు ఖరారు చేసిందని తెలుస్తుంది.

రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు పీసీసీ బొత్స, సీఎం కిరణ్ కుమార్ ఢిల్లీ వెళ్ళారు.  వారు పలువురు ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు. ఇప్పటికే చిరంజీవికి రాజ్యసభ సీటు ఖరారైందని అంటున్నారు. ఈ మేరకు అధిష్టానం నుండి చిరంజీవి వర్గాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి అనుచరులు అఫిడవిట్, నామినేష్ పత్రాలను సేకరించే పనిలో బిజీగా ఉన్నఉన్నట్లు తెలుస్తుంది. చిరు బెర్త్ ఖాయం కావడంతో చిరు వర్గంలో సంతోషం వెల్లువిరుస్తుంది. చిరంజీవికి ఇప్పటికే సీటు ఖరారైనందున, మిగిలిన మూడు స్థానాల కోసం ఆశావాహులు పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ఆశావాహుల్లో వైయస్ వివేకానంద రెడ్డి, శారద, రేణుకా తదితరులు ఉన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress genelia realty firm face cheating case
Bp acharya release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles