Ys jagan and akhilesh

ys jagan and akhilesh, three hours meeting YS Jagan, Jagan house,

ys jagan and akhilesh

jagan.gif

Posted: 03/15/2012 01:55 PM IST
Ys jagan and akhilesh

ys jagan and akhilesh

జగన్‌తోనూ ముచ్చటించిన అఖిలేష్‌ ఆ సందర్భంలో అఖిలేష్‌ యాదవ్‌ వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహ న్‌రెడ్డినీ కలసినట్లు తెలుస్తోంది. స్వయం గా ఆయన నివాసానికి వెళ్లి జగన్‌తో మూడు గంటలు ముచ్చటించినట్లు సమాచారం. ముందు హోటల్‌లో భేటీ కావాలనుకున్నప్పటికీ, తర్వాత అది జగన్‌ నివాసానికి మారినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా సహజం గానే వారి నడుమ రాష్ట్ర-కేంద్ర రాజకీయాలు చర్చకు వచ్చాయి. అప్పటికి ఇంకా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు జరగలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Over 422 lakh indians went missing
Sister was killed her brother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles