Mother throws baby from 14th floor

Mother throws baby from 14th floor,Baby, Mother throws baby, Nizhny Novgorod

Mother throws baby from 14th floor

Mother.gif

Posted: 03/05/2012 11:06 AM IST
Mother throws baby from 14th floor

Mother throws baby from 14th floor


Mother throws baby from 14th floor ఆ మధ్యన మన రాష్ట్రంలో ఒక దంపతులు అదేపనిగా ఏడ్చి నిద్రా భంగం కలిగిస్తోందని తమ చిన్నారి పాపను చంపేశారు. ఇటువంటి కర్కశులు ప్రపంచంలో ఉంటారా అని అనేక మందికి ఆనాడు ప్రశ్న కలిగింది. ఉంటారు అనే సమాధానం రష్యానుంచి వస్తోంది. మోడలింగు వృత్తిలో ఉన్న ఏకతిరినా మోర్కోవ్‌కినా (27) ఇటువంటి దారుణానికి ఒడి గట్టింది. నాలుగు నెలల పసిగుడ్డు ఏడ్చి తన నిద్ర పాడుచేస్తున్నాడని 14 అంతస్తుల ఎత్తునుంచి విసిరేసింది. తరువాత హాయిగా ఆమె నిద్రపోతే, ఆమె చిన్నారి కొడుకు ఆకాశంలో నిద్రపోయాడు. తెల్లారి ఎపార్ట్‌మెంటు వాసులు చిన్నారి శవాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు రంగప్రవేశం చేశారు. కాకపోతే నాగరికత తెలిసిన పోలీసువారు కనుక ఆమెకు ముందు మానసిక చికిత్స చేసి, తరువాత కేసు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Election close up
Heart attack  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles