62 persons hospitalized as lawyers rampaged at bangalore city civil courts

62 persons hospitalized as lawyers rampaged at bangalore city civil courts, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

lawyers-1.gif

Posted: 03/03/2012 11:39 AM IST
62 persons hospitalized as lawyers rampaged at bangalore city civil courts

lawyers

నిన్న గాలి జనార్దన రెడ్డి రాక బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో గాలి దుమారం రేపింది. ఎప్పిటినుంచో మీడియా మీద కత్తిగట్టిన బెంగళూరు లాయర్లు నిన్న జనార్దన రెడ్డి కేసుని కవర్ చెయ్యటానికి వస్తారని తెలిసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే మీడియా మీద విరుచుకుపడి దొరికినవాళ్ళని దొరికినట్టు విరగగొట్టారు. అడ్డుపడ్డ పోలీసులనూ వదిలిపెట్టలేదు. వాహనాల మీదా ప్రతాపం చూపించారు. కోర్టులో న్యాయమూర్తి మీద కూడా కనికరం చూపించకుండా గాయపడేట్టుగా దాడిచేసారు. కోర్టులో ఫర్నిచర్ ని ధ్వంసం చేసారు. పోలీసు అధికారి మీద చెయి చేసుకున్నారు. లాయర్లకు జనార్దనరెడ్డి మద్దతుదారులైన గూండాలు కూడా సహకరించారని ప్రత్యక్ష సాక్షుల కథనం.

చట్టం ప్రకారం నడుచుకోవలసిన న్యాయవాదులు తమ బుద్ధిబలంతో పోరాటం సలపవలసిన వారు వారు నమ్ముకున్న న్యాయాలయంలోనే భుజబలాన్ని ఉపయోగించి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించటం, హింసకు పాల్పడటాన్ని కర్నాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ ఖండించారు. నిందితులను గుర్తించి, వారెవరైనా సరే శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏదో పూనినట్టుగానే లాయర్లంతా కోర్టు ఆవరణనంతా రణరంగంగా మార్చి ఎంతో మందిని గాయపరచారు. గాయపడ్డవారితో హాస్పిటల్స్ లో డాక్టర్లంతా ఒక్కసారిగా బిజీ అయిపోయారు. బెంగలూరు నిమ్హన్స్, కెసి జనరల్ హాస్పిటల్స్ కి 62 మంది క్షతగాత్రులను తరలించారు. అందులో పోలీసులు కూడా ఉన్నారు. ఒక హెడ్ కాన్ స్టబుల్ మరణించారన్నది సరికాదని, అందరినీ ఔట్ పేషెంట్స్ గా చికిత్స చేసి పంపించామని హాస్పిటల్ లో డాక్టర్లంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Excise officers arrests followed by acb raids
Govt asks supreme court to review 2g licenses issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles