Jayaprada

jayaprada,Jayaprada in detail, Jayaprada biography and filmography, Movies, Wallpapers of Jayaprada,Jeetendra, Amjad Khan, Jayaprada, Pataal Bhairavi

jayaprada

jayaprada.gif

Posted: 02/29/2012 10:30 AM IST
Jayaprada

jayapradaసినీ నటి జయప్రద ఒక్కసారిగా కన్నీరుపెట్టేసుకుని ఏడ్చేసింది. అన్న కాని అన్న రౌడీలను పంపి ఆమెపై దాడికి ప్రయత్నించడంతో జయప్రద కంటకన్నీరు జలజలా రాలిపోయిందట. సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ కొంత మంది గూండాలను జయప్రదపైకి ఉసిగొల్పాడట. దీంతో జయప్రద ముక్కు చీది ఖాన్‌ సాబ్‌ను తన పెద్దన్నగా భావించానని రాఖీ కూడా కట్టానని అన్నది. అయితే దీన్ని మరిచి తన కార్యాలయంపైకి, కారు పైకీ రౌడీలను పంపి దాడి చేయించాడని వలవల్లాడింది. ఇంతకీ ఈ  దాడి ఇప్పుడు జరిగింది కాదు. కొన్ని ఏళ్ల క్రితం జరిగింది. కానీ జయప్రదకు లోక్‌మంచ్‌ అభ్యర్థి రేష్మా బీ కోసం ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన గుర్తొచ్చి దుఃఖం పొంగుకొచ్చిందిట. ఎన్నికల సభలో ఆమె కన్నీళ్లు ఎన్ని ఓట్లు రాలుస్తాయో చివరి దశ పోలింగులో తేలనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two fresh cases of swine flu reported in andhra pradesh
Tirumala ghat road closed for modernization work  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles