Lagadapati says ias should go to courts not to cm or media

lagadapati says ias should go to courts not to cm or media, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

lagadapati-1.gif

Posted: 02/07/2012 01:21 PM IST
Lagadapati says ias should go to courts not to cm or media

lagadapatiఐఏఎస్ లు మాట్లాడవలసింది మీడియాలో కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ కాదని, న్యాయస్థానం ఆదేశాలమేరకు దర్యాప్తు సంస్థ దర్యాప్తులు సాగిస్తున్నందువలన, ఐఏఎస్ లు మాట్లడదలచుకుంటే న్యాయస్థానంలోనేనని విజయవాడి ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని ఆయన అన్నారు.

గత కొద్ది రోజులుగా ఐఏఎస్ అధికారుల మీద ఆరోపణలు, ప్రశ్నించటానికి పిలిపించటాలు, అరెస్ట్ లు చేస్తున్న సిబిఐ ధోరణి మీద నిప్పులు చెరుగుతూ రాజకీయ నాయకుల తప్పు లేదా అని ప్రశ్నిస్తున్న ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ వ్యాఖ్యలకు రాజగోపాల్ పై విధంగా స్పందించారు.

తప్పంతా తమ మీద తోసివేసిన నాయకులకు సరైన విధంగా గుణపాఠం నేర్పాలని ఐఏఎస్ లు సిద్ధపడుతున్నారు. ప్రతి జోవోనూ సూక్ష్మంగా పరిశీలించి ప్రజాప్రయోజనంలో అవసరమైతే వాటి మీద ఆంక్షలు విధిస్తూ మంత్రుల వైఖరిని తిప్పికొట్టాలని యోజనలు చేస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ పోయే నాయకులు వాటి అమలుకు తమ పై ఒత్తిడిలు తెస్తారని ఐఏఎస్ లు అంటున్నారు. వారి ఒప్పుకోని పక్షంలో బదిలీలు, ప్రమోషన్ల నిలిపివేతల్లాంటివి జరుగుతుంటాయి. తరుచు బదిలీలు, ప్రభుత్వం మారగానే బదిలీలు, ఒక ప్రభుత్వంలో చాలా మంచి పేరు తెచ్చుకున్న ఐఏఎస్ లు రాజకీయరంగంలో మార్పు రాగానే ఎక్కడో మారుమూలలో ఎక్కువ ప్రాధాన్యత లేని హోదాల్లో ఉండటంలాంటివి అందుకు ఉదాహరణలు.

ఈ విష సంస్కృతి నుంచి బయటపడటానికి, తమ గౌరవాన్ని నిలుపుకోవటానికి, ప్రజాపక్షంలో తాము పనిచేస్తున్నామని నిరూపించుకోవటానికి, రాజకీయ నాయకుల తప్పులను ఎండగట్టటానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలనూ అధికారులు ఇక భూతద్దంలో చూస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ విచిత్ర పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందోనని రాజకీయరంగంలోని పండితులు ఆందోళనతో చూస్తున్నారు.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  China morning round up wen jiabao on rural democracy
Singer janaki with minor head injury at tiurpati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles