Sunrise for children

Sunrise for Children,Children of the First Sunrise,unrise Children's Home of Argentina, world wise, Health, good Health, Human Health, skin,

Sunrise for Children

Sunrise.gif

Posted: 02/06/2012 01:42 PM IST
Sunrise for children

Sunrise for Childrenచిన్నారులపై సూర్య రశ్మి  పడేలా  చూస్తే  వారిలో  ఆహారం  పడకపోవడం వల్ల  వచ్చే వ్యాధులతో  పాటు చర్మ వ్యాధులు  కూడా రావని  ఓ  అధ్యయనం  వెల్లడించింది.  యూరోపియన్  సెంటర్  ఫర్  ఎన్విరానిమెంట్,  హ్యూమన్  హెల్త్ , ఆస్ట్రేలియా  సంస్థలకు  చెందిన  పరిశోధకులు  సంయుక్తంగా  ఈ అధ్యయనం  చేశారు.  పిల్లలు నివసించే  ప్రాంతాల్లో  సూర్య రశ్మి  అవసరమైనంత  లేకపోతే  వారిలో ఆహారం  పడకపోవడం వల్ల వచ్చే  వ్యాధులు , గజ్జి వంటి చర్మ వ్యాధులు  వచ్చే  ఆస్కారం  ఉందని  వారు పేర్కొన్నారు.   ఆస్ట్రేలియాలో  దేశవ్యాప్తంగా  చిన్నారుల వివరాలు  తీసుకొని  ఆహారం  పడకపోవడం  వల్ల వచ్చిన  వ్యాధుల , ఆస్థ్మా, చర్మ వ్యాధులు వంటివి  ఎలా వచ్చాయో  పరిశీలించారు.  దీంట్లో  సూర్యరశ్మి కీలకపాత్ర  పోషించినట్లు  గుర్తించామని  నివేదికలో  పరిశోధకులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpm not committed to tdp
Rahul gandhi vs elephant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles