Two parties clash over fly over issue

two parties clash over fly over issue, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

flyover-1.gif

Posted: 02/04/2012 01:18 PM IST
Two parties clash over fly over issue

రాష్ట్ర స్థాయిలో చూసుకున్నా, దేశవ్యాప్తంగా చూసుకున్నా, పాలించే పక్షమెప్పుడూ సమస్యలేమీ లేవనే అనాలి, ఏదో ఒక సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తాలన్నది రాతపూర్వకంగా లేని పెద్దమనుషుల ఒడంబడిక. అది లేకపోతే ప్రతిపక్షాలను మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఒకరు ఒక ఆందోళనను లేవనెత్తితే వారికి దానిమీద సర్వహక్కులూ ఉన్నాయనుకోవటం కూడా పార్టీల మధ్య వైషమ్యాలను పెంచేస్తాయి. ఉన్న సమస్యలను పంచుకోవాలి మరి. వాటికోసం కొట్టుకుంటే ఎలా అంటారు రాజకీయ పండితులు.

విజయవాడ కనకదుర్గ ఆలయం దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలని కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ పట్టుబడుతూ అక్కడ ఆందోళన నిర్వహిస్తోంది. అదే శిబిరం పక్కనే వైఎస్ ఆర్ కాంగ్రెస్ తన సొంత శిబిరం వేసుకుని అదే ఆందోళనను చెయ్యటంతో ఇరువర్గాల మధ్యా వాగ్వివాదం కాస్తా నువ్వా నేనా అనేవరకూ వచ్చాయి. నోటితో చేసుకుంటున్న ఆరోపణలు కార్యరూపం దాల్చేసరికి వాతావరణం వేడెక్కిపోయింది.

ఎవరు చేసినా ప్రజలకోసమేనన్నది మర్చిపోయి ఇది నా గుత్తాధికారమున్న సమస్య అనుకున్నప్పుడు వస్తుంది తంటా అంతా. ఈ విధమైన రాజకీయ నాయకుల వైఖరినే పరమానందయ్య శిష్యుల వాదంతో లోగడ ఇదే సైట్ లో పోల్చి చెప్పుకున్నాం. గురు సేవలో ఆయన కాళ్ళు పిసుకుతున్న శిష్యుల మధ్య ఇది నాకాలంటే నాకాలు అంటూ వాగ్వివాదం మొదలౌతుంది. అది కాస్తా ముదిరి ఒకరి కాలునొకరు బాధించే దశకు చేరుకుంటారు. అరే ఇది నా కాలురా అంటారు పరమానందయ్యగారు. అలాగే ఉంది ప్రజానాయకుల ప్రజాసేవ.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Subramanian swamy petition dismissed by patiala court
Defense minister refuses to comment on vk singh dob issues  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles