Kishan reddy

bjp state president kishan reddy blame the tdp congress parties

bjp state president kishan reddy

27.gif

Posted: 01/22/2012 07:45 PM IST
Kishan reddy

22 తెలంగాణ విషయంపై ధ్వంద్వ వైఖరి అవలంభిస్తోన్న టీడీపీ, కాంగ్రెస్ లను తరిమి తరిమి కొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పోరుయాత్రలో భాగంగా ఆయన ఇవాల రంగారెడ్డి జిల్లా కులక చర్ల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

          జేఏసీలన్నీ కలిసి కట్టుగా పనిచేస్తేనే తెలంగాణ సిద్ధిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు తెలంగాణ విషయంలో చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం తాను గతంలో పార్లమెంటు ముందు ధర్నా చేసిన సందర్భంలో కంటికి తగిలిన దెబ్బ ఇంకా తగ్గలేదని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Upa should leave its dictatorial way of controlling states says advani
Tdp telangana forum  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles