Kishan ji

kishan ji alias mallojula koteswararao life history in a book

kishan ji alias mallojula koteswararao

12.gif

Posted: 01/21/2012 05:21 PM IST
Kishan ji

          12మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు జీవిత కథాంశంగా ఓ పుస్తకం వెలువడింది. ఆయన అనుచరులు కిషన్ జీ గా పిలుచుకునే కోటేశ్వరరావు జీవితంపై ఎందరికో తెలియని విశేషాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. కిషన్ జీ కి నివాళిగా ఆ పార్టీ కేంద్ర కమిటీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఆయన సహచరి సుజాత రాసిన కవితను ఈ బుక్ కవర్ పేజీ పై ప్రచురించారు.

          26 నవంబర్ 1956లో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లో జన్మించిన కిషన్ జీ, 54 ఏళ్ల వయస్సులో పశ్చిమబెంగాల్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మరణించారు. స్వాతంత్య్య సమరయోధుని కడుపున పుట్టిన కిషన్ జీ 1973లో బియస్సీ పూర్తి చేసి అనంతరం లా కోర్సు అభ్యసించారు. తొలుత ఆంధ్రప్రదేశ్ లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ స్థాపించి 1974 నుంచి పీపుల్స్ వార్ లో చేరి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టారు.

                                                                                                          ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Value added tax
Need office romance or marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles