Cm kiran kumar reddy pcc chief bosta aicc ghulam nabi azad kiran kumar

CM Kiran Kumar Reddy, PCC Chief Bosta AICC Ghulam Nabi Azad Kiran Kumar

CM Kiran Kumar Reddy, PCC Chief Bosta AICC Ghulam Nabi Azad Kiran Kumar

CM Kiran Kumar.gif

Posted: 01/19/2012 04:10 PM IST
Cm kiran kumar reddy pcc chief bosta aicc ghulam nabi azad kiran kumar

CM Kiran Kumar Reddy, PCC Chief Bosta  AICC  Ghulam Nabi Azad  Kiran Kumar

ఢిల్లీలో మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం కోసం సీఎం కంటే ఒక రోజు ముందే ఢిల్లీ చేరుకున్నా బొత్స సత్యనారాయణ , అక్కడ బలం నిరూపించుకోవటానికే ఢిల్లీ వెళ్లాడని అందరు అంటున్నారు. కానీ మంత్రి వర్గ విస్తరణలాంటి ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షులతో పార్టీ పెద్దలు ఉమ్మడిగా భేటీ అయిన సందర్బాలు గతంలో ఉన్నాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణలు ఢిల్లీలో ఉన్నా ఇద్దరూ ఒకరినొకరు తారసపడలేదు. ఈ పర్యటనలో తాను సోనియాగాంధీని కలవడంలేదని , ఆమెను అపాయింట్ మెంట్ కూడా కోరలేదని బొత్స చెప్పారు. అప్పటికే మంత్రి వర్గ విస్తరణపై అవగాహనకు వచ్చిన ఆయన విస్తరణ పరిమితంగానే ఉంటుందని తెలిపారట. ప్రజారాజ్యం సభ్యుల చేరిక, శంకర్ రావు తీసివేత గురించి పాత్రికేయులకు లీలామాత్రంగా సమాచారమిచ్చారు. శాఖల మార్పు ఉండదని కూడా నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charge sheet on sanjay bhat ips
Ongole city is upgraded to municipal corporation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles