Cm on expansion of ministry job

cm on expansion of ministry job, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

cm on expansion of ministry job, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

cabinet-1.gif

Posted: 01/18/2012 12:46 PM IST
Cm on expansion of ministry job

kiran-kumar-reddyచాలా కాలంగా నానుతున్న మంత్రివర్గ విస్తరణ విషయంలో జాప్యం చెయ్యటమెందుకన్నది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనైతే, రాజకీయాలలో ప్రతి నిర్ణయాన్నీ ఆచీతూచీ తీసుకోవలి లేకపోతే మనుగడకే ముప్పు రావచ్చన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనగా కనపడుతోంది. నిజానికి మంత్రి వర్గ విస్తరణ రాష్ట్రానికి సంబంధించిన విషయమే కానీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఏ నిర్ణయమైనా కేంద్రంలోని పార్టీ అధిష్టాన వర్గం ఆమోదం పొందాల్సిందే కాబట్టి తనకు మద్దతునిచ్చే దిశగా తన సొంత వర్గాన్ని పెంచుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వేగిరపడుతున్నారు. జనవరి 24 మంచి రోజు మరి ఆరోజు మంత్రి వర్గ విస్తరణ చెయ్యనా, అందులో పిఆర్ పి కి, తెలంగాణా నాయకులకు చోటివ్వనా అని అడుగుతున్నారాయన.

నిన్న ఢిల్లీ వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పార్టీలో మన రాష్ట్ర వ్యవహారాలను పరిశీలించే గులామ్ నబీ ఆజాద్ తో దాదాపూ రెండు గంటల కాలం చర్చలు జరిపారు. అయితే అంతకు ముందే పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా ఆజాద్ తో భేటీ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఇద్దరూ భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చారని తెలుస్తోంది. కోర్ కమిటీ సభ్యులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది.

పక్కలో బల్లెంలా ప్రతిదానికీ తనకి వ్యతిరేకంగా మాట్లాడే మంత్రులు కాకుండా తనను సమర్థించి తనకు చేయూతగానిచ్చే తన సొంత బృందాన్ని తయారుచేసుకోవాలని కిరణ్ కుమార్ ఆలోచన. అయితే మంత్రి విస్తరణ మొదలవుతుందనగానే ఎంతోమంది నేతలు ఢిల్లీకి ప్రయాణం కట్టి తమ తమ అర్జీలను పెట్టుకుంటుంటారు. దానితో ఎవరికి అవకాశం ఎవరు ఆగ్రహానికి గురౌతారోనన్న భయం కూడా పెద్దలలో ఉంటుంది. మద్దతుగా నిలబడే మంత్రులను పెట్టుకుంటే వారితో ప్రజలలోకి వెళ్ళగలిగే కార్యక్రమాలను రూపొందించుకుని వచ్చే ఎన్నికలలోగా ప్రజలలో సద్భావన పెంచుకోవలని కిరణ్ కుమార్ అనుకుంటుంటే, ఎన్నికలలోపులో మంత్రివర్గం లో వచ్చే మార్పుల మూలంగా కొందరు పార్టీ మారే అవకాశం కూడా ఉందన్నది ఆజాద్ ఉద్దేశ్యం.

తన హోదాని, తను పనిచేస్తున్న పార్టీని బలోపేతం చేసుకోవలన్నది రాజకీయంలో కీలకమైన ప్రణాళికే. ఎంత మంచి మంచి ఆలోచనలు, ఎంత సేవా తత్పరత ఉన్నా, పదవే లేకపోతే చెయ్యగలిగిందేమీ లేదు కాబట్టి కుర్చీని కాపాడుకోవటం కూడా అవసరమే. అయితే అందులోనే ఎక్కువ సమయం కాదు దాదాపూ సమయమంతా వెచ్చిస్తున్నారని విశ్లేషకులు, రాజకీయ పండితుల ఆవేదన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sabarimal pilandhra real funny jokes telangana news andhra telugu people tip of the day hmtv live metro wishesh saksi news headlines sattires inews live tv rk news etv2 live hmtv saakshi news telugu portal e tv2 telgrims met with accident
Rail service disrupted in north due to bad weather conditions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles