Alcohol and australian sport

Alcohol and Australian Sport

Alcohol and Australian Sport

Alcohol.gif

Posted: 01/13/2012 06:24 PM IST
Alcohol and australian sport

      Alcohol and Australian Sport మాటల యుధ్దంతో వేడిక్కిన పెర్త్ టెస్టు ముందు మరో వివాదం మూడో టెస్టు ఆరంబానికి ఒక రోజు ముందు వాకా పిచ్ పై మైదాన సిబ్బంది బీరు పొంగించారు. పిచ్ పై కూర్చుని వారు బీరు తాగుతున్న సన్నివేశాలను ఓ టీవి ఛానెల్ ప్రసారం చేయడంతో వివాదం మొదలైంది. ముగ్గురు లేదా నలుగురు సిబ్బంది పిచ్ పై కూర్చుని తాగుతున్న సన్నివేశాలను చూపించింది.
       భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం ఆగేలా కనిపించడం లేదు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ కంగారూలపై రెచ్చిపోయాడు. ఆసీస్ క్రికెటర్లు మద్యం మత్తులో తమ జట్టు పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటు మహీ ఘాగుగా స్పందించారు. భారత జట్టులో ఆటగాళ్ల మధ్య తీవ్ర విభేదాలున్నాయంటూ ఆసీస్ ఆటగాళ్లు రియాన్ హారిన్, బ్రాడ్ హాడిన్ చేసిన విమర్శలను తోసిపుచ్చాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు (కంగారూలు) బీర్లు కొట్టాక కలలుకంటున్నారని అనిపిస్తోంది. వాళ్ల ఆరోపణలన్నీ అబద్దాలే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali predicts jagan merger with congress party
Sugar factory controlled by prezs brother to be auctioned  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles