Pjr 64th birth day celebrated at khairatabad

pjr 64th birth day celebrated at khairatabad, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

pjr-birthday-1.gif

Posted: 01/12/2012 12:21 PM IST
Pjr 64th birth day celebrated at khairatabad

pjr-birthdayఈరోజు కాంగ్రెస్ నేత పి జనార్దనరెడ్డి 64 వ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఖైరతాబాద్ లోని పిజెఆర్ విగ్రహం దగ్గర నివాళులర్పించి తరువాత కేక్ కట్ చేసి, పిజెఆర్ పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. పిజెఆర్ కుమారుడు, శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, మంత్రి శంకరరావు, ఇంకా ఎందరో నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పిజెఆర్ ఘనతను పార్టీకి ప్రజల హితంలోనూ ఆయన చేసిన మంచినీ కొనియాడారు.

పిజెఆర్ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం పిజెఆర్ ఫౌండేషన్ తరఫునుంచి నగరంలోని మూడు హాస్పటల్స్ లో ఉన్న రోగులు, వారి దగ్గరున్నబంధువులకు పిజెఆర్ కుమార్తె విజయా రెడ్డి చేతులమీదుగా దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ సేవా కార్యక్రమాలు కేవలం ఫౌండేషన్ తరఫున చేస్తున్నామని, ఇందులోని కార్యకలాపాలు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కొనసాగుతాయని ఆమె తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Some more murders of indians in uk
Uncivilised act by upper class in maharashtra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles