Nonvegplants

Non Veg Plants,plant-based diets in non-human animals, see herbivore, A vegetarian diet is derived from plants, with or without eggs or dairy. Origins, Ancient

Non Veg Plants

non_veg_plants.gif

Posted: 01/11/2012 05:42 PM IST
Nonvegplants

non_veg_plantsజాతికి చెందిన మొక్కల్లో సరికొత్త మొక్క ఇది. ఇప్పటివరకు మనకు తెలిసిన ఈ జాతి మొక్కలు, కొమ్మలపై భాగంలో వాలిన పురుగులు, కీటకాలను భక్షిస్తాయని తెలుసు. అయితే తాజాగా బ్రెజిల్‌లోని ఉష్ణ మండల సవానా గడ్డి భూముల్లో గుర్తించిన ‘ఫిల్‌కోక్సియా మినెన్‌సిస్‌’ అనే మొక్క భూమిలో ఉండే పురుగులను భక్షిస్తుంది. వీటి ఆకులు జిడ్డుగా ఉండి భూమిలో ఉంటాయి. కొన్ని ఆకులు మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉండి భూమి ఉపరితలంలో కూడా ఉంటాయి. ఈ మొక్క తన సమీపంలో ఉండే వానపాములు, ఇతర కీటకాలను జిడ్డైన తన ఆకులతో బందించి తింటుంది. వీటి ఉనికిని బ్రెజిల్‌లోని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ క్యాంపినాస్‌కు చెందిన పర్యావరణ శాస్తవ్రేత్త రాఫెల్‌ సిల్వియా ఒలివైరా గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Security to leaders in political programs condemned by paladugu
Delhi high court serves notices on govt for milk adulterations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles