Harish rao house arrested

Harish Rao house arrest, Harish Rao house arrest in siddipet, Harish Rao house arrested, Harish Rao house arrest during Chandrababu Naidu rythu poru bata in karimnagar, Chandrababu Naidu rythu poru bata, Chandrababu Naidu rythu poru bata in karimnagar

Harish Rao under house arrest, Chandrababu Naidu resumed his Rythu Poru Bata in Karimnagar.

Harish Rao house arrested.GIF

Posted: 01/10/2012 12:24 PM IST
Harish rao house arrested

Harish-raoనిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో  ‘రైతు దీక్ష’ పేరిట వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. అయితే దీనికి తెలంగాణ రాష్ట సమితి పార్టీతో పాటు జేఏసీ కూడా అభ్యంతరం తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ పర్యటను అడ్డుకోవాలని జేఏసీ కన్వీనర్ కోదండరామ్ పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్‌రావును ముందస్తు చర్యగా పోలీసులు ఆయన్ను గృహనిర్బంధం చేశారు. సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఓఎస్‌డీ కోటిరెడ్డి, డీఎస్పీ శ్రీధర్ హరీష్‌రావును గృహ నిర్బంధం చేసినట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan asked apologise the farmers
Quacks die fast family planning operations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles