Mishap in hot air balloon sport in newzealand

mishap in hot air balloon sport in newzealand, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

hot-air-balloon-1.gif

Posted: 01/07/2012 11:51 AM IST
Mishap in hot air balloon sport in newzealand

         balloonsప్రకృతి సౌందర్యాలను తిలకించటానికి అనువైన సమయం కాబట్టి ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వారి వారి సాంప్రదాయాలకనుగుణంగా వివిధ కార్యక్రమాలుంటాయి. అటువంటిదే న్యూజిలాండ్ లో జరిగే హాట్ ఎయిర్ బెలూన్ లో విహార వేడుక. కానీ ఈరోజు అటువంటి వేడుకలో విషాదం చోటుచేసుకుంది.

బెలూన్లకు ప్రసిద్దైన కార్టర్ టన్ టౌన్ ఫిప్ లో ఈ రోజు ఐదు జంటలు బెలూన్ లో పైకి వెళ్ళిన తర్వాత ఆ బెలూన్ అగ్నికి అహుతై ఆ ఐదు జంటలను పైలట్ తో సహా పొట్టనపెట్టుకుంది. బహుశా కరెంటు తీగలకు తగిలుంటుందని ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. గత యాబై సంవత్సరాల్లో ఇటువంటి విషాద సంఘటన జరగలేదని స్థానికులు చెప్తున్నారు.

మెరూన్, నీలి రంగుల చారలతో కూడిన ఆ బెలూన్ నుంచి 32 అడుగుల ఎత్తున మంటలు పైకి ఎగిసాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పైనుండే బెలూనే కాదు ప్రయాణీకులుండే బాస్కెట్ నుంచే మంటలు చాలా ఎత్తున పైకి లేచాయని చెప్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vips visit tirupati balaji temple
Thousands throng to view birds at nellore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles