Success being measured in wealth

success being measured in wealth, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

money-measure.gif

Posted: 01/02/2012 10:17 AM IST
Success being measured in wealth

money-measure3A Yogi sees upside down అనే సూక్తికి యోగి అనేవాడు తలకిందులుగా చూస్తాడని, అలా రకరకాలుగా అనువాదాలు వచ్చాయి. అయితే సరైన అనువాదం ఇదేనంటూ ఒక్కదానికి ఎక్కువ మార్కులు వచ్చాయి. అది- "యోగి దృష్టిలోని పదవీచ్యుతులు వేరు" అని. "లౌకికులు అనుకునే అభివృద్ధి వేరు, ఒక యోగి అభివృద్ధిగా భావించేది వేరు" అని దాని అర్థం.

లోకంలో అందరూ విజయం అంటే ధనం సంపాదించటమే అనే ఉద్దేశ్యంతో ఉండబట్టి, ఎంత ఎక్కవ డబ్బు సంపాదిస్తే అంత గొప్పగా భావిస్తున్నారు. ఇది భగవంతుడి విషయంలోనూ అంతే. ఎంత ఎక్కువ రాబడి ఉంటే ఆ దేవాలయం అంత విజయవంతంగా నడుస్తున్నట్టు. పోయిన సంవత్సరం జనవరి ఒకటో తారీఖున తిరుమలేశుని దర్శనం చేసుకోవాలని వచ్చిన భక్తులు సమర్పించిన కానుకలలో నగదు మూడు కోట్ల ఎనభై లక్షలైతే, ఈ సంవత్సరం నాలుగున్నర కోట్లకు పెరిగింది. ఇది తితిదే యాజమాన్యం, ఇతర భక్తులలో కూడా సంతోషాన్ని కలిగించిందని వార్త!

మహేష్ బాబు కొత్త సినిమా ది బిజినెస్ మన్, 150 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాతలు, దర్శకుడు, హీరో తండ్రి సూపర్ స్టార్ అంచనా. ఉన్నత విద్య నభ్యసించి, ఎంతో ఙానాన్ని సంపాదించినవాడు, పండితుడు, డబ్బు చేసుకోలేకపోతే అతన్ని వ్యర్థజీవితాన్ని గడిపినట్టుగానే భావిస్తుంటారు. కళల్లో కానీ, క్రీడల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఆధ్యాత్మికంలో కానీ ధనానికే పెద్ద పాత్ర ఉన్న రోజులు కాబట్టి ఎవరినీ తప్పు పట్టటానికి లేదు.

అందుకే అంటారు "పైసామే పరమాత్మా" అని!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Illicit liquor tragedydeath toll rises to 17
Will petrol prices be hiked again today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles