Allagadda mla quits assembly

whip,The Office,Srinivasa Reddy (Ongole),Srinivas Reddy,Speaker,Shoba Nagi Reddy,Shoba Nagi,Secretary,Person Communication and Meetings,party whip,Nadendla Manohar,leader,Kiran Kumar Reddy,Kiran government,Kapu Ramachandra Reddy,firebrand legislator,Election Commission,Congress,Chief Minister,Balineni Srinivasa Reddy,Assembly secretary.

Allagadda MLA and YSR Congress leader Shoba Nagi Reddy dared Prajarajyam Party MLAs to contest on Congress ticket and win the bypolls

Allagadda MLA quits Assembly.GIF

Posted: 12/28/2011 10:27 AM IST
Allagadda mla quits assembly

Shoba-nagireddyపీఆర్పీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది వైయస్సార్ కాంగ్రస్ పార్టీలో చేరిన జగన్ వర్గం ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆమె రాజీనామా లేఖ సమర్పించే సమయంలో స్పీకర్ లేకపోవడంతో ఆమె రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను ఉప ఎన్నికల్లో వైయస్సార్సీ పార్టీ నుండి గెలవాలనుకుంటున్నానని, కనుమరుగైన పీఆర్పీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగాలనుకోవడం లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఓటు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అలాంటి పిఆర్పీ ఇచ్చిన విప్‌కు విలువ ఉండదన్నారు. జగన్ ఆలోచన మేరకు రైతులు, కూలిల కోసమే తాము ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పిఆర్పీ ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటే తాను కోర్టుకు వెళతానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deeksha in bodhan complete two years
Accused in parital ravi murder murdered in hyderabad in day light  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles