Madhumohan in suri murder case

Madhumohan Reddy arrested in Suri murder case, Madhumohan,Reddy,arrested,in,Suri,murder,case, Maddelacheruvu, Suri, Died, paritala, ravi

Madhumohan Reddy arrested in Suri murder case, Madhumohan,Reddy,arrested,in,Suri,murder,case, Maddelacheruvu, Suri, Died, paritala, ravi

Madhumohan in Suri murder case.gif

Posted: 12/20/2011 09:52 AM IST
Madhumohan in suri murder case

కొన్ని నెలల క్రితం హత్యకు గురైన మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) హత్యకేసులో రోజుకో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భానుకిరణ్ ని భావించారు , కారు డ్రైవర్ గా ఉన్న మధుమోహన్ ని నిమిత్తమాత్రుడు గానే భావించారు. కానీ తాజా పరిణామాలతో ఒక్కసారి ఖంగుతిన్నారు.

సూరి హత్యజరిగన ప్లేస్ లో భాను కాల్చి వదిలేసిన గన్ మాత్రమే లభ్యమవడంతో అదే కీలక సాక్ష్యం అయింది. ఆ హత్య జరిగిన రోజు పోలీసులకు ఒక్క కారు డ్రైవర్ మధు తప్ప ఎవరూ దొరకలేదు. భాను ఆరోజు నుండి అజ్ఞాతంలోకి వెళ్ళి ఈ రోజు వరకు దొరకలేదు.
మధు మాత్రమే సుమారు మూడు నెలల వరకు పోలీసులకు అందుబాటులో ఉన్నాడు. సూరి హత్యకు అన్నపూర్ణ ప్యాకేజింగ్ సెటిల్‌మెంట్ ప్రధాన కారణం కాగా, మధుమోహన్ వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు సాగడంతో సూరి హత్యవెనుక ఉన్న చీకటికోణాలు వెలుగులోకి రావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే 2006లో మధుమోహన్, భాను, మంగలి కృష్ణ, ప్రదీప్‌రెడ్డి కలిసి చేసిన సెటిల్‌మెంట్లు కేసులో మధును 5 సంవత్సరాల తరువాత అరెస్టు చేయడం వెనుక అనేక అనుమాలకు తావిస్తోంది. అయితే సూరి హత్య కుట్రలో మధుమోహన్ కూడా ఉన్నట్లు పోలీసలు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  35 year old woman enters sabarimala temple
It check on money movement under ec instructions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles