Hazare announces he is ready to dharna at sonias house

The National,The Bill,Team Anna,Shiv Sena,Pawan Kumar Bansal,Lokpal Bill,Jan Lokpal Bill,Jail Bharo,Congress party,Bharatiya Janata Party,Bal Thackeray,Anna Hazare

As Anna Hazare announced a 'jail bharo' agitation from Jan 1, Congress spokesperson Manish Tewari said that there was no need to hurry with Lokpal bill.

Anna Hazare.gif

Posted: 12/16/2011 09:58 AM IST
Hazare announces he is ready to dharna at sonias house

Anna-Hazareప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేలోగా పార్లమెంటుంలో బిల్లు ప్రవేశపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు అన్నా హజారే సిద్ధం అవుతున్నారు. శీతాకాల సమావేశాల్లో బలమైన లోక్ పాల్ చట్టాన్ని  ఆమోదించకుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని అన్నా హజారే ఆల్టిమేటం జారీ చేశారు. లోక్ పాల్ బిల్లు ప్రవేశ పెట్టేందుకు అవసరమైతే సమావేశాలను పొడిగించాలని డిమాండ్ చేశారు. బిల్లు ప్రవేశ పెట్టకుంటే డిసెంబర్ 27 నుండి నివరదిక నిరశన దీక్షలు చేపడతామని జనవరి 1 నుండి జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.లోక్ పాల్ కోసం ఆందోళనలు నిరంతరంగా కొనసాగుతాయమన్నారు. పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. బిల్లును వ్యతిరేకించిన పార్లమెంటు సభ్యుల ఇళ్ల ముందు తమ కార్యకర్తలు ఆందోళనకు దిగుతారన్నారు. పటిష్టమైన లోక్ పాల్ బిల్లు రావాల్సిందేనన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran slams the door on mantris
Ttd laghu drashanam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles