Minister sridhar babu comments at jagan tdptrs parties

Minister Sridhar Babu Comments at jagan tdp,trs parties,Civil Supplies Minister D Sreedhar Babu,Tirupathi, Tirumala Tirupathi Devastanam

Minister Sridhar Babu Comments at jagan tdp,trs parties

Minister D Sreedhar Babu.gif

Posted: 12/07/2011 03:09 PM IST
Minister sridhar babu comments at jagan tdptrs parties

అవిశ్వాస తీర్మానంలో మహాకూటమి మళ్లీ ఏర్పడిందని పౌరసరఫరాల శాఖా మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన ఆయన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. తమ ప్రభుత్వం అన్ని విధాలా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళుతుంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నాయన్నారు. టిడిపి, టిఆర్‌ఎస్‌, వామపక్షాలు అవిశ్వాస తీర్మానంలో మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాయన్నారు. ప్రజలంతా తమ పక్షాన ఉండడం వల్ల అవిశ్వాసంలో నెగ్గామని తెలిపారు. ముక్కిన బియ్యం రేషన్‌షాపుల్లో సరఫరా చేస్తున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోపించారని, ఎక్కడ సరఫరా చేశామో నిరూపించాలని సవాల్‌చేస్తే మిన్నకుండిపోయారని తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nampalli court directs nallkunta ps to book fir on vidya balan
Cbi jd lakshimi narayana visit thirumala thirupathi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles