Deadlock over fdi ends after all party meeting

Deadlock over FDI ends after all-party meet, The government, after meeting, Pranab Mukherjee will address a meeting of Congress Parliamentary

Deadlock over FDI ends after all-party meeting

FDI.gif

Posted: 12/07/2011 01:34 PM IST
Deadlock over fdi ends after all party meeting

     pranab-mukherjeeప్రభుత్వం తీసుకున్న ఎఫ్ డి ఐ నిర్ణయానికి నిరసనగా శీతకాలం పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ వస్తున్న ప్రతిపక్షాల పట్టుకి తలవొగ్గిన ప్రభుత్వం ఎట్టకేలకు ఎఫ్ డి ఐ నిర్ణయాన్ని వాయిదా వేసామని ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రకటనను చేసిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ముందు ఈ నిర్ణయాన్ని పక్కకు పెట్టామని నిన్న చెప్పగా అది ప్రతిపక్షాలకు రుచించలేదు. కానీ ఈ రోజు స్పష్టంగా, ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని, సర్వసమ్మతితోనే దాన్ని అమలుపరచటం జరుగుతుందని స్పష్టం చెయ్యటంతో ప్రతిపక్షాలు హర్షాన్ని వెలిబుచ్చాయి. రాష్ట్ర ముఖ్య మంత్రులకు, పార్టీలకు సవివరణ ఇచ్చిన తర్వాతనే ఎఫ్ డి ఐ విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని ప్రణబ్ ప్రకటించటంతో పార్లమెంటు సమావేశాలకు సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia not to celebrate her birthday
Mohanbabu charity fundraising in nj  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles