Telangana talks after parliament session

Decision,on,Telangana,only,after,talks,end:,Azad, Azad,to,hold,talks,on,Telangana,today,Azad,Telangana

Talking to media, Ghulam Nabi Azad said that the government would make an Talks on Telangana after parliament session: Azad.

Telangana talks after parliament session.GIF

Posted: 12/03/2011 10:21 AM IST
Telangana talks after parliament session

Gulamnabi-Azadటీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు అమ్మ త్వరలో తెలంగాణ పలుకు పలకబోతుంది అని అంటుంటే,  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ తాజాగా తెలంగాణ పై మరో బాంబు పేల్చారు. కేంద్రమంత్రి అంబికా సోని నివాసంలో జరిగిన 2012 క్యాలెండర్ కార్యక్రంమంలో పాల్గొన్నారు. తరువాత ఈయన మీడియాతో మాట్లాడారు.

పార్లమెంటు శీతాకాలం సమావేశాల తర్వాతనే తెలంగాణపై తిరిగి చర్చలు ప్రారంభమవుతాయని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. పార్లమెంటులో అనేక సమస్యలున్నాయని, సమావేశాలు ముగిసిన తర్వాత తాను తెలంగాణపై చేపట్టిన తుది దశ సంప్రదింపులు ఇంకా పూర్తి కాలేదని, త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. యుపిఎ మిత్రులతో, ఇతరులతో తెలంగాణపై చర్చించాల్సి ఉందని, వారితో పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత చర్చిస్తామని ఆయన అన్నారు. నాలుగు పార్టీలు తెలంగాణపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఇటీవల అన్నారు. మరి ఆజాద్ మాటలను బట్టి చూస్తుంటే తెలంగాణను ఇప్పట్లో తేల్చే పరిస్థితి కనబడటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Doctor couple commit suicide
Eight second scan that can detect breast cancer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles