2500 model schools in ppp type

2500 Model schools in ppp type.

2500 Model schools in ppp type.gif

Posted: 11/25/2011 05:25 PM IST
2500 model schools in ppp type

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో దేశవ్యాప్తంగా 2500 మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇలాంటి పాఠశాలలు రానుండటం దేశంలో ఇదే మొదటి సారి. 12వ పంచవర్ష ప్రణాళికలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బలహీన వర్గాల విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు, సైన్స్, గణితం, ఇంగ్లీషును భోదించడం పై ప్రత్యేక శ్రద్దను పెట్టడం వీటి ఏర్పాటులో కీలకాశం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి పాఠశాలలో 2000 సీట్లుంటాయి. ఇందులో 980 సీట్లను ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. మిగతావి ప్రైవేటు యాజమాన్యాల వద్ద ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులే భూమిని కొని, భవణాలు నిర్మించాలి. 6 నుండి 12 తరగతుల వరకు ఉంటాయి. సీబీఎస్ సీ సెలబస్ ని అనుసంధానం చేస్తారు.

విద్యార్థులకు ప్రవర్తనా సంబంధ అంశాల పై కూడా పాఠాలు చెబుతారు. ప్రభత్వం మొత్తం 6 వేల మోడల్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలనుకుంది. ఇందులో 2500 పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bad time for politicians
Cbi ready to take up babu case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles