వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా నర్సీపట్నం అబీద్ సెంటర్లో ప్రజల నుద్దేశించి బాబు ప్రసంగించారు. అబీద్ సెంటర్లో వెలగని హైమాస్ట్ లైట్లను చూసిన ఆయన.... హైమాస్ట్ లైట్లలో ఉన్న బల్బులను కూడా కాంగ్రెస్ దొంగలు దోచుకొని గాడాంధకారం చేశారని వ్యంగ్యంగా విమర్శించారు....
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పర్యటక శాఖలోని మేన్ పవర్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మూడురోజు చేరుకుంది. వీరు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా విధులకు హాజరు కాని ఒప్పంద కార్మికులను విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం....
మంత్రి గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర గ్రంథాలయ లీజు ఒప్పందం ‘అభివృద్ధి పేరుతో జరిగిన అక్రమణ’ అని పలువురు వ్యక్తలు ఆరోపించారు. రూ.45 కోట్ల విలువైన స్థలాన్ని నిబంధనలను అతిక్రమించి కారుచౌకగా నామమాత్రం రుసుముకు అప్పగించడం అనేక అనుమానాలకు తావిస్తోందని...
పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయకుడు మెప్పు కోసం కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కొత్తపుంత్తలు తొక్కుతున్నారు. టిడిపి పార్టీ పేరుతో సమాజా సేవా చేస్తున్నట్లు నటిస్తున్నారు. వీరి మెప్పు కోసం అమాయక ప్రజలు బలవుతున్నారు. మండుటెండల్లో చంద్రబాబు...
విశాఖపట్నం నగరంలో నేడు సబ్బిడీతో కూడిన 9 రకాల వస్తువులను రూ. 185 లకే పంపినీ చేసే అమ్మ హస్తం కార్యక్రమం నగరంలో ప్రారంభం కానుంది. ఆంధ్ర విశ్వ విద్యాలయం అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో మూడు గంటలకు దీన్ని నిర్వహిస్తున్నట్లు నగర...
ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ ఊపందుకోవడంతో ఎక్కడ కొద్ది జాగాఉంటే అక్కడ ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. చోడవరం పంచాయతీతోపాటు పరిసర పంచాయతీల్లోని స్థలాల్లో ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వెలుస్తున్నాయి. చోడవరం పరిసర ప్రాంతాల్లో లే అవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే...
మంత్రి గంటాకు కొత్త వివాదాం చుట్టుకుంది. ఎమ్మెల్యే, మంత్రి హోదాలో ఉన్న గంటా లీజు ఒప్పందంపై సంతకం చేయడంపైనా ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. అసలు ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వ భూమి లీజుకు కుదుర్చుకోవడం, దానిపై కంపెనీ డెరైక్టర్ హోదాలో సంతకం...
కేంద్రమంత్రి పురందేశ్వరికి హిందుస్థాన్ జింక్ పరిశ్రమ యాజమాన్యం షాకిచ్చింది. త్వరలో జింక్ పరిశ్రమను మూసివేసే పనిలో యాజమాన్యం ఉందని కార్మికులు అంటున్నారు. ఈ విషయంలో పురందేశ్వరికి జింక్ పరిశ్రమ యాజమాన్యం మధ్య జరిగే చర్చలు విఫలమయ్యనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పురందేశ్వరిని కంపెనీలోకి...