grideview grideview
  • Mar 06, 03:46 PM

    finance cheating visakhapatnam.png

    ‘సిమ్స్’ తరహా మోసం మరొకటి వెలుగుచూసింది. అధిక వడ్డీ ఎరచూపి సామాన్య, మధ్య తరగతి వేతన జీవులను నట్టేట ముంచేశారో జంట.  దువ్వాడ జోన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సం బంధించిన వివరాలు ఇలావున్నాయి. పరవాడకు చెందిన నారోతో...

  • Feb 28, 02:30 PM

    Sims Projects director arrested.png

    అధిక వడ్డీకి ఆశ చూపి ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సిమ్స్ ప్రాజెక్టు కంపెనీకి చెందిన డైరెక్టర్ కోడేదాసు జగ్గారావును గాజువాక లో పోలీసులు అదుపులోకి తీసుకొని మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో హాజరు పర్చారు. ఈయన దగ్గరి నుండి కీలక...

  • Feb 27, 02:29 PM

    ghmc land.png

    నగరం నడిబొడ్డులో రూ.25 కోట్లు విలువచేసే దాదాపు మూడెకరాల జీవీఎంసీ స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నేతల అండతో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని నిర్మాణాలు ఇప్పటికే అమ్మేశారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. పైగా జీవీఎంసీ...

  • Feb 27, 02:25 PM

    Visakhapatnam gets 4 new trains.png

    కేంద్ర రైల్వే మంత్రి బన్సాల్ మంగళవారం ప్రకటించిన రైల్వే బడ్జెట్ విశాఖ వాసులకు కొంత ఖేదాన్ని మోదాన్ని మిగిల్చింది. బడ్జెట్‌లో ముందుగా ఊహించినట్టే రైల్వే జోన్ ప్రస్తావన లేదు. కనీసం దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేస్తామన్న మాట కూడా లేకపోవడం...

  • Feb 25, 03:37 PM

    vizag safe city.png

    దేశరక్షణ పరంగా తూర్పు తీరంలో విశాఖ నగరం అత్యంత కీలకమైనది. తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంతోపాటు, హిందుస్థాన్ షిప్‌యార్డు, పోర్టు, స్టీల్‌ప్లాంట్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలకు నెలవైన విశాఖ నగరం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను...

  • Feb 25, 03:33 PM

    Aadhaar cards in Vizag.png

    ఆధార్ కార్డు అవస్థలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే అనుకున్నాం. కానీ విశాఖ వాసులకు కూడా ఆధార్ కార్డు చేయించుకోవడం నరకప్రాయంగా మారింది. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డుతో లింకు పెట్టడంతో ఆధార్ కార్డు కోసం నమోదు కార్యాలయం వద్ద బారులు...

  • Feb 25, 03:30 PM

    VUDA Haritha housing project.png

    విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) మాటలు ఇక నమ్మం. ఆ ఓపికా మాకు లేదు. ఆర్నెళ్లలో గృహాలు నిర్మించి ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాం'' అంటూ హరిత కొనుగోలుదారులు ధ్వజమెత్తారు. ఏడాది క్రితం ప్రాజెక్ట్‌ను పూర్తి...

  • Feb 22, 02:01 PM

    Vivekananda birth anniversary celebrations.png

    150వ జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. వేలాది మంది యువతీ, యువకుల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. స్వామి వివేకానంద వేషధారణతో కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు నగర వాసులను ఆకట్టుకున్నారు.ఆర్కే బీచ్‌లో జరిగిన స్వామి వివేకానంద...