Chilkur balaji temple history

chilkur balaji, visa god, venkanna, lord venkateshwara, tirupati, hyderabad, culture, religion

famous historic temple in the suburbs of the capital city of Andhra Pradesh.

చిలుకూరు బాలాజీ టెంపుల్

Posted: 11/05/2013 12:58 PM IST
Chilkur balaji temple history

ఇటీవలి కాలంలో బాగా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో చిలుకూరి బాలజీ టెంపుల్ ఒకటి. హైదరాబాద్ కి 30 కిలోమీటర్ల చిలుకూరు గ్రామంలో  ఒస్మాన్ సాగర్ లేక్ సమీపంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ప్రధాన దేవాలయంగా విరాజిల్లుతుంది. వాస్తవానికి ఈ ఆలయం పది, పన్నెండు శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి.అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నల పిన తండ్రులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు.

ఒక పదిహేను ఏళ్లుగా ఎక్కడెక్కడి నుంచో చిలుకూరు బాలాజీ భక్తులు పోటెత్తి వస్తున్నారు. హైదరాబాదు నగర శివార్లలో ఉన్నఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేక సందర్భాల్లో కిక్కిరిసిన జనంతో తిరుమలను తలపిస్తుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి, మొక్కుకుంటారు - తమ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 101 సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే చిలుకూరు బాలాజీ భక్తుల కష్టాలు తీరతాయని, ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకు వీసా వస్తుందని విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరు బాలాజీకి వీసా వెంకటేశ్వరుడనే పేరు స్థిరపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ganapati upanishad

    గణపతి అథర్వశీర్ష ఉపనిషత్

    Mar 28 |   ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: ! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: ! స్థిరైరఙ్గైస్తుష్టువాగం సప్తనూభి: ! వ్యశేమ దేవహితం యదాయు: ! స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవా: ! స్వస్తి న: పూషా... Read more

  • Surya upanishad in telugu

    సూర్యోపనిషత్

    Mar 20 | ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: ! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: ! స్థిరైరఙ్గైస్తుష్టువాగం సస్తనూభి: ! వ్యశేమ దేవహితం యదాయు: ! స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవా: ! స్వస్తి న పూషా విశ్వవేదా:... Read more

  • Narayana upanishad in telugu

    నారాయణోపనిషత్

    Mar 15 | ఓం అథ పురుషో హ వై నారాయణోఁకామయత ప్రజా: సృజేయేతి ! నారాయణాత్ప్రాణో జాయతే ! మన: సర్వేన్ద్రియాణి చ ! ఖం వాయుర్జ్యోతిరాప: పృథివీ విశ్వస్య ధారిణీ ! నారాయణాద్ బ్రహ్మా జాయతే... Read more

  • Mandukyopanishad in telugu

    మాండుక్యోపనిషత్

    Mar 04 | 1. ఓమిత్యేతదక్షకరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం  భవిద్భవిష్యదితి సర్వమోంకార ఏవ ! యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ !! ఈ మొత్తం లోకం ఓంకారమే. గతించినవి, వున్నవి, రాబోయేవి అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైంది... Read more

  • Kaivalyopanishad in telugu

    కైవల్యోపనిషత్తు

    Mar 04 | అశ్వలాయనుడు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఈ విధంగా అంటాడు....  1. అధీహి భగవన్ ! బ్రహ్మవిద్యాం వరిష్ఠాం  సదా సద్భి: సేవ్యమానాం నిగూఢామ్ ! యయా చిరాత్ సర్వపాపం వ్యపోహ్య  పరాత్పరం పురుషం యాతి... Read more