grideview grideview
  • Mar 16, 01:59 PM

    young-tiger-jr-ntr.gif

    మలబార్ గోల్డ్  అండ్ డైమండ్స్  నిర్వహిస్తున్న  బ్రైడ్స్ ఆఫ్ ఇండియా  నగల ఫెస్టివల్ సీజన్-3 ప్రీవ్యూ కోసం  ఆ సంస్థ  ప్రచారకర్త, సినీ నటుడు  జూనియర్  ఎన్టీఆర్ విజయవాడకు చేరుకున్నారు.   మహ్మాత్మగాంధీ  రోడ్డులోని  గేట్ వే హోటల్  వద్ద  అభిమానులకు అభివాదం ...

  • Mar 16, 01:54 PM

    Lakshmana-Rao.gif

    విజయవాడ ఎంపీ రాజగోపాల్ నిర్వహించనున్న జగ్గయ్యపేట పర్యటనను బహిష్కరించాలని అసమ్మతి కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దూళిపాళ లక్ష్మణరావు ఇంట్లో సమావేశమైన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎంపీ రాజగోపాల్ తాము లేవనెత్తిన అంశాలపై ఏవిధంగా స్పందించక...

  • Mar 15, 12:08 PM

    bjp-leaders.gif

    నగర బీజేపీలో ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా ఉంది. ఇటీవల నగర అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో దాసం ఉమామహేశ్వరరాజు, అడ్డూరి శ్రీరామ్‌లు పోటీపడగా, మూడు ఓట్ల తేడాతో శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. దీంతో బీజేపీలో రెండు శిబిరాలు ఏర్పడినట్లు చెబుతున్నారు....

  • Mar 15, 11:56 AM

    chicken.gif

    వీకెండ్స్‌లో నాన్ వెజ్ లాగించేద్దామనుకునే భోజన ప్రియులూ జాగ్రత్తగా ఉండండి. మీరు కొనుగోలు చేసే చికెన్ తాజాది అవునో కాదో చూసి మరీ కొనుగోలు చేయండి. ఎందుకంటే జబ్బు పడి మృత్యువాత పడిన కోళ్ళ మాంసం కూడా చాటు మాటున మార్కెట్లోకి...

  • Mar 08, 01:33 PM

    gudivada.gif

    మహానేత ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పుణ్యభూమి గుడివాడ. రాజకీయాల్లో చరిత్ర సృష్టించి దివికేగిన ఎన్టీఆర్ ఫొటోలు దేవుళ్ళ పక్కన పెట్టడం సముచితం. కానీ ఆ యుగపురుషుడి ఫొటోలు లక్షల కోట్లు తిన్న రాబందుల పక్కన పెట్టడం దుర్మార్గం. పిల్ల కాంగ్రెస్‌కు...

  • Mar 08, 01:29 PM

    perni-nani.gif

    ప్రభుత్వ విప్ పదవి నుంచి పేర్ని వెంకట్రామయ్య (నాని)ను తొలగిస్తూ ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేర్నినాని జనవరి 24న హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ములాఖత్ అనంతరం కాంగ్రెస్ పార్టీకి,...

  • Mar 08, 01:25 PM

    chandrababu-naidu.gif

    కనీస గుర్తింపు లేని వ్యక్తికి రాజకీయ భిక్ష పెట్టి, ఎమ్మెల్యేని చేయడానికి కారకులైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని విమర్శించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 5,6తేదీల్లో...

  • Mar 06, 12:32 PM

    Krishna-district.gif

    దేశం మొత్తం మీద వినోదం కోసం ఎక్కువగా ఖర్చుపెట్టేది ముంబై, ఢిల్లీ, చెన్నై కాదు! అది... మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. సమాచార వినిమయం (కమ్యూనికేషన్స్)లో హైదరాబాద్ ఐదో స్థానం దక్కించుకుంది. ఆనందమయమైన టాప్-20 జిల్లాల్లో హైదరాబాద్‌కు కూడా చోటు దక్కింది....