Young tiger jr ntr visit vijayawada

jr ntr visits vijayawada, jr ntr launch jewellery shop in vijayawada, jr ntr vijayawada tour, junior ntr hero, junior ntr vijayawada tour, tdp leaders, ntr hot speech, baadshah movie, tdp, balakrishna, vijayawada tdp leaders, ntr sentiment, bejawada sentiment, senior ntr,

young tiger jr ntr visit vijayawada

young-tiger-jr-ntr.gif

Posted: 03/16/2013 07:29 PM IST
Young tiger jr ntr visit vijayawada

young tiger jr ntr visit vijayawada today

మలబార్ గోల్డ్  అండ్ డైమండ్స్  నిర్వహిస్తున్న  బ్రైడ్స్ ఆఫ్ ఇండియా  నగల ఫెస్టివల్ సీజన్-3 ప్రీవ్యూ కోసం  ఆ సంస్థ  ప్రచారకర్త, సినీ నటుడు  జూనియర్  ఎన్టీఆర్ విజయవాడకు చేరుకున్నారు.   మహ్మాత్మగాంధీ  రోడ్డులోని  గేట్ వే హోటల్  వద్ద  అభిమానులకు అభివాదం  చేస్తూ సందడి చేశారు.  తాతా గారికి తప్పితే అన్న అని పిలిపించుకునే హక్కు ఎవరికీ లేదని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు తను తమ్ముడిలాగే ఉంటానన్నారు. విజయవాడ కన్నా బెజవాడ అని పిలవడమే తనకు ఇష్టమని, బెజవాడకు తానెప్పుడూ రుణపడి ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పటం విజయవాడ టిడిపి నాయకులు, నందమూరి అభిమానులు  అయోమయంలో పడ్డారు. ఎన్టీఆర్ స్వరంలో ఒక మార్పు వచ్చినట్లు టిడిపి నాయకులు అంటున్నారు.  బెజవాడ అంటే నాకు ఇష్టం,  మీ కుటుంబంలో నేను ఒకడిని అని చెప్పటం, నన్ను మీరు ఆదరించండని  ఎన్టీఆర్ మాట్లాడిన తీరు పై కొత్త అనుమానాలు వస్తున్నాయని  టీడీపీ పార్టీ నాయకులు అంటున్నారు. 

young tiger jr ntr visit vijayawada today

young tiger jr ntr visit vijayawada today

young tiger jr ntr visit vijayawada today

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assistant collector hari chandana in vijayawada
Lakshmana rao dhulipala fire on mp lagadapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more