There are some best simple foods available for healthy teeth | health tips

Best simple foods for healthy teeth

teeth health, teeth health tips, teeth healthy foods, teeth best tips, teeth tips, health tips, mouth fresh tips, mouth freshness tips

best simple foods for healthy teeth : Experts giving some best simple foods available for healthy teeth

దంతాలకు మేలు చేసే సాధారణ ఆహారాలు

Posted: 07/22/2015 04:29 PM IST
Best simple foods for healthy teeth

సమయానికి అనుకూలంగా మారుతున్న జీవ విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో ఎన్నో మార్పలు వచ్చేశాయి. పిజ్జా, ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్లు, ఇంకా రకరకాల ఆహారపదార్థాలకు నేటి నెటిజన్లు అలవాటు పడిపోయారు. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడంతో రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ చెడు తిండ్ల అలవాట్ల వల్ల ముఖ్యంగా దంతాల పనితనం పంటి ఎనామిల్ ని పాడుచేసి, దాని పటుత్వాన్ని పోగొడుతుంది. దీంతో క్రమంగా దంతాలు చెడిపోవడం, తర్వాత ఊడిపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యని అధిగమించాలంటే.. కొన్ని ఆరోగ్యకరమైన సాధారణ ఆహారాలు తీసుకుంటే చాలు. అవి దంతాలను సంరక్షణంగా ఉంచడంలో దోహదపడుతాయి. ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా..

* ఉల్లిపాయలు : ఇది అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా బాక్టీరియాని పోగొట్టి నోటిని, శరీరాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది. కాబట్టి.. దీనిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం.

* నువ్వులు : ఈ చిన్న గింజలలో ఉండే అధిక కాల్షియం దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయ పడతాయి. అంతేకాదు.. ఈ నువ్వులు ప్లేగును నివారిస్తుంది.

* ఊరగాయలు : ఊరగాయలు పెట్టే ప్రక్రియలో ఉపయోగించే వెనిగర్, ఇతర నిల్వ చేసే ఆహార పదార్ధాలు ఈ పదార్ధాలను అధిక ఆమ్లానికి గురిచేస్తాయి. వీటిని చాలా తక్కువ తినడ౦ మంచిది.

* ఎండిన పండ్లు : ఎండిన పండ్లు అతుక్కుంటూ, చక్కర అధికంగా ఉంటుంది. అంటే అవి దంతాలను తేలికగా అతుక్కునేట్టు చేయడమే కాకుండా, షుగర్ వల్ల నోటిలో బాక్టీరియా కూడా ఏర్పడుతుంది. బాక్టీరియా చక్కెరను ఆహారంగా తీసుకుని, ఆమ్లాన్ని విసర్జించి దంత క్షయానికి గురిచేస్తుంది.

* కూర : భారతీయ ఆహారంలో ఇది తప్పనిసరి అయినప్పటికీ, కూరలు మసాలాతో ఉండడం వాళ్ళ, అందులోని దినుసులు పదార్ధాన్ని ఆమ్లాన్ని ఎక్కువగా తయారుచేస్తాయి. దాన్ని తిన్న తరువాత తప్పనిసరిగా మీ నోటిని శుభ్రంగా కడుక్కోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : teeth health  healthy foods  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more