The Best foods for lungs health | Healthy home remedies | healthy foods items

Best foods for healthy lungs home remedies

lungs health tips, health tips, healthy foods, healthy food items, health tips for lungs, lungs health remedies, lungs home remedies, home healthy remedies

Best foods for healthy lungs home remedies : Health experts giving some tips for lungs. They are saying to eat five foods which helps for lungs health and stay healthy.

ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచే 5 ఫుడ్స్

Posted: 06/10/2015 06:42 PM IST
Best foods for healthy lungs home remedies

శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచుకోవాలి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచుకవాలంటే ముందుగా గుట్కా అలవాట్లను పూర్తిగా మానుకోవాలని వైద్యనిపుణులు అంటున్నారు. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని ఫుడ్స్ ఊపిరితిత్తులో ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఎంతగానో సహాయం చేస్తాయని, వాటిని నిత్యం శుభ్రం చేయడంతోపాటు శ్వాస సమస్యల చికిత్సను ఎంతో సహకరిస్తాయని అంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా..

ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచే ఫుడ్స్ :
 
ఆరెంజ్ : ఇందులో విటమిన్-సి పుష్కలంగా వుంటుంది. ఇది ఊపిరితిత్తులో ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచడంలో దోహదపడుతుంది. అందుకే.. ఆరెంజ్ పండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

దానిమ్మపండ్లు : ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా వుంటాయి. అవి ఊపిరితిత్తులలో కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అంతేకాదు.. శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారంగా దానిమ్మ పనిచేస్తుంది.
 
ఉల్లిపాయలు : రెగ్యులర్ డైట్ లో చేర్చుకునే ఉల్లిపాయలు ఘాటుగానే వుంటాయి కానీ.. వాటిలో వుండే ఆవిర్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. పొగ త్రాగేవారు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తప్పనిసరిగా ఉల్లిపాయలను తినాలి.
 
ఆపిల్స్ : వీటిలో ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు E, B, C సమృద్ధిగా వుంటాయి. ఈ మూలకాలు ఊపిరితిత్తులను నిత్యం శుభ్రం చేయడంతోపాటు వాటిని ఆరోగ్యంగా వుంచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
 
ద్రాక్షపండ్లు : ఊపిరితిత్తులలో కంతి పెరుగుదలను బంధించే ‘నరింగిన్’ అనే కీలకమైన ఫ్లేవనాయిడ్ వీటిల్లో ఉంటుంది. ద్రాక్ష పండ్లు అనేవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : lungs health  healthy home remedies  healthy foods  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more