దర్శన సమయం

దర్శన సమయం

సర్వదర్శనం :

సాధారణ రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడం కోసం 18 గంటలవరకు సమయం కేటాయిస్తారు. రద్దీ ఎక్కువగా వున్న రోజుల్లో 20 గంటలకు పెంచుతారు.

స్పెషల్ దర్శనం :

ఈ ఆలయంలో స్పెషల్ దర్శనం కూడా అందుబాటులో వుంది. త్వరగా స్వామివారిని దర్శించుకోవాలనుకున్న భక్తులు రూ. 300 ఖరీదుతో కూడిన టికెట్టును కొనుక్కోవాల్సి వుంటుంది. దర్శనానంతరం వారికి ఫ్రీగా రెండు లడ్డూలు కూడా ఇస్తారు. ఈ స్పెషల్ దర్శనం టికెట్లు ఉదయం 09:00 నుంచి మధ్యాహ్నం 03:00 గంటల వరకు అందుబాటులో వుంటాయి. ఈ టికెట్లను ఆన్ లైవ్ ద్వారా బుక్ చేసుకోగలరు. www.ttdsevaonline.com వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం :

వికలాంగులకు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఈ ఆలయంలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేటగిరీకి చెందిన భక్తులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకోవడానికి సమయం కేటాయించారు. అయితే.. మెడికల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాల్సి వుంటుంది.

Sthala puranam  
Rate This Article
(2 votes)
Tags : tirumala sri venkateswara swamy temple information  

Other Articles

  • Sthala puranam

    Nov 18 | శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాష లో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి... Read more

  • Air port

    Mar 15 | విమాన మార్గం తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.... Read more

  • Railway station

    Mar 15 | రైలు మార్గం తిరుమలకు దగ్గరిలోని రైల్వే స్టేషనున్న తిరుపతికి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషన్ నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు,... Read more

  • Bus station

    Mar 15 | దేశంలోని అన్నిప్రాంతాల నుండి తిరుపతికి వెళ్లేందుకు అనువైన రోడ్డు మార్గం కలదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆర్.టి.సి బస్సు సౌకర్యం కలదు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో భక్తులకు అనువుగా వుండేందుకు ప్రభుత్వాలు మరిన్ని... Read more

  • Sthala puranam

    Mar 15 | కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని ‘భవిష్యోత్తర పురాణం’లోని ఓ కథనం వుంది. తిరుమల వేంకటేశ్వరుని ‘శ్రీనివాసుడు, బాలాజీ’ అని కూడా పిలుస్తారు. మొట్టమొదటగా.. వైఖానస అర్చకుడు... Read more