Vikram starts dubbing for i movie hindi version

i movie, i movie release date, i movie songs download, i movie telugu songs, i movie telugu songs release, i movie stills, i movie vikram stills, i movie trailor, i movie latest news, amy jackson, vikram, amy jackson, bollywood news, bollywood latest updates, hollywood news, hollywood latest updates, tollywood news, tollywood latest updates, koliwood news, koliwood latest news

hero vikram started hindi dubbing for shankar new visual wonder i movie : shankar plans to complete movie as early to stop last minute hurry for that vikram working hard now he dubbing for hindi i movie

డబ్బింగులు చెప్పుకుంటున్నాడట

Posted: 10/08/2014 04:27 PM IST
Vikram starts dubbing for i movie hindi version

చియాన్ విక్రమ్ గా పేరు తెచ్చుకన్న తమిళ హీరో విక్రమ్ ప్రస్తుతం ‘ఐ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను తమిళంతో పాటు పలు భాషల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. పలు భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాకు విక్రమ్ స్వయంగా అన్ని భాషలకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. ప్రస్తుతం చియాన్ హిందీ ‘ఐ’కి డబ్బింగ్ చెప్తున్నాడట. ఇందుకోసం ముంబైకి వెళ్ళినట్లు సమాచారం.

‘ఐ’ సినిమా డైరీలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

* అక్టోబర్ 23న దీపావళి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని శంకర్ ప్రకటించారు.
* అందుకు తగ్గట్లుగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
* ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ పూర్తయింది.
* దీపావళికి సినిమా విడుదల అనుమానమే అని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి.
* విక్రమ్ హీరోగా.. అమీజాక్సన్ హీరోయిన్ గా నటించారు.
* ఏ.ఆర్. రెహమాన్ సినిమాకు సంగీతం అందించాడు.
* రూ. 180 కోట్లు ఖర్చు చేసి ఈ సినిమాను నిర్మించారు.
* తమిళంలో విడుదలైన పాటలు, టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది.
* తెలుగులో ‘ఐ’ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  vikram  shankar  amy jackson  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more