చంటీ, సూర్యవంశం లాంటి సినిమాల్లో వెంకటేశ్ తో హీరోయినతో మీనా రొమాన్స్ పండించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్న ‘దృశ్యం’ సినిమా కేరళలో షూటింగ్ జరుపుకుంటుంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమాకు ఇది తెలుగు రిమేక్.
ఈ సినిమాకు శ్రీ ప్రియ దర్శకురాలు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్, వైడ్ యాంగిల్ బ్యానర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి లో ప్రారంభమై ఈ నెలలో షూటింగ్ జరుపుకుంటుంది. కేరళలో ఇడుక్కి జిల్లాలో కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విధానంపై దర్శకురాలు చాలా ఆనందంగా వున్నారు. ట్విస్ట్ తో కూడిన ఈ ఫ్యామిలీ డ్రామాలో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు చాలా ఉంటాయని సమాచారం. చాలా భాగం చిత్రీకరణ కేరళలో జరుపుకుంటున్న ఈ సినిమాలో నదియ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more