why do women like the lights out during romance

Why do women like the lights out during romance

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

why do women like the lights out during romance

రతికి అవరోధంగా నిలిచేది సిగ్గు

Posted: 07/05/2013 11:11 AM IST
Why do women like the lights out during romance

రతికి అవరోధంగా నిలిచేది సిగ్గు, బిడియం. అందుచేత చాలామంది రసానుభూతికి పెద్దగా తావులేని చీకటిలో నే అసలు పని కానిస్తారు. ఇది వాళ్ల వాళ్ల అభిరుచులను బట్టి మాత్రమే అనుభూతిని కల్గిస్తుంది. సిగ్గు, బిడియా లను విడిచిపెట్టి ఆలుమగలు చేరువయితే అందులో ఒక ఉత్కంఠతో కూడుకున్న ఒక కొత్త రుచి కనిపిస్తుంది. ప్రధానంగా రతిక్రియ చీకటిలోనే చేయాలనే సూత్రం ఏదీలేదు. ప్రాచీనకాలం నాటి నుంచి, మైధునం రాత్రిపూ ట చేసుకునే వ్యవహారం కాబట్టి కరెంట్‌ లేని ఆ కాలంలో, ఇలా చీకట్లో చిందులు వేయడం అలవాటయింది. అందువల్ల కూడా రతి అంటే చీకట్లోనే చేయాలనే వైఖరి ఏర్పడి వుంటుంది. ఆరాధన, ప్రేమ పట్టపగలు ఆనం దంగా సాగించి, చీకటి పడిన తర్వాత జీవిత భాగస్వాములిద్దరూ శారీరకంగా ఒకటి కావడం పరిపాటి అయిం ది. అందువల్ల వారిద్దరి మధ్యా సాగే ప్రధానమయిన సంగమ చర్యకు విజువల్‌ ఎఫెక్ట్‌ లేకుండా పోయింది.

లైంగిక అవరోధ భావాల కారణంగా, ఆలుమగలు తమ తమ బాహ్య సౌందర్యాలను తిలకించకుండానే మైధునాన్ని కొనసాగించడం, దీనిని శారీరక అవసరాన్ని తీర్చే ఒక తప్పనిసరి చర్యగా మారిపోవడం జరిగింది. ఆలుమగలు మానసికంగా దగ్గర కావడానికి ఎంత ఒద్దిక అవసరమో శారీరకంగా మరింత గాఢంగా హత్తుకుపోవడానికి ఇరువురి శారీరక సౌందర్యాల రసాస్వదన కూడా అంతే అవసరం. వారి మనోభావాలు, ప్రతిస్పందనలు వారి శరీరాల కదలికల ద్వారా, భంగిమలద్వారా ప్రస్ఫుటితమవుతాయి. అందుచేత చీకటిలో దగ్గరయితే శరీరం ద్వా రా కమ్యూనికేట్‌ అయ్యే అనేక విషయాలు, అంతులేని భావావేశాలు ఒకరికొకరు వీక్షించి తెలుసుకునే మహత్తర అవకాశం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి రాత్రి పడకగదిలో చేరువకాగానే, ఆ తర్వాత సాగే మదనకాండకు సింబాలిక్‌గా లైట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేయడం మానేసి, మరి కాసేపు భార్యాభర్తలు తమ తమ సౌందర్యాలను కంటి ద్వారా ఆస్వాదించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ రాత్రి ఏర్పడే అనుభవం వారి ఎదలో మధురోహలను నింపుతుం ది.

కొంతమందికి లైట్‌ వున్నంతసేపు మూడ్‌ రాని పరిస్థితి వుంటుంది. అటువంటి వ్యక్తులు ఈ మార్పు కారణం గా పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీకి గురవుతారు. ఇటువంటి వారిని మినహాయిస్తే, ఇతర దంపతులకు మైధున కార్య క్రమం లైట్‌ వేసుకునే చేసుకోవడం ఒక చక్కని అనుభవమ వుతుందనటంలో సందేహంలేదు. చాలామంది స్ర్తీలల్లో ఇందు కు సుముఖత లేకపోవడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే పురుషుల్లో కూడా ఇటువంటి బిడియం, సంకోచాలు వుండడం అసహజమేమీ కాదు. ఆలుమగలు, ముఖ్యంగా తమ రతి కార్యక్రమాలలో కొత్తదనం కోసం పరితపించే వ్యక్తులు ఇట్లాంటి అనుభవాలను ప్రయత్నించడం వల్ల మరింత ఆనందాన్ని కైవసం చేసుకున్నవారవు తారు. మరీ ట్యూబ్‌ లైట్‌ వేసుకోకపోయినా... కనీసం బెడ్‌ బల్బు సహాయం తీసుకున్నా ఆ తీరే వేరుగా వుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • The reason for shaking legs before romance

    రతికి ముందు కాళ్ళు వణుకడానికి కారణం ?

    Aug 30 | చాలా మంది స్త్రీ పురుషులు సెక్స్‌కు ఉపక్రమించే ముందు కాళ్లు వణుకుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో వారికే అంతుచిక్కదు. దీంతో వారు ఆందోళనకు గురై రతి క్రీడను పూర్తిగా ఎంజాయ్ చేయలేక తీవ్ర అసంతృప్తికి... Read more

  • Health benefits of romance

    ఆయుష్షునుపెంచేశ్రుంగారం....

    Jul 09 | ఆరోగ్యకరమైన రతిక్రీడలు ఏ వయసువారికైనా ఆనందాన్నిస్తాయనేది అందరికి తెలిసిందే. కాని అందరికి తెలియంది....క్రమం తప్పకుండా రతిక్రీడ చేస్తూ వుంటే ఈ చర్యలు మీ జీవితానికి అదనంగా 8 సంవత్సరాలు పెంచుతాయట. రెగ్యులర్ రతిక్రీడ శరీరంలో... Read more

  • Married couples not happy with romance

    మనది పొద్దున్న లేస్తునే హడావిడి జీవితం...

    Jul 05 | మనది పొద్దున్న లేస్తునే హడావిడి జీవితం...రాత్రి పడుకునే ముందు దాకా ఆఫీసుకు వెళ్లడం...రావడం గురించే ఆలోచనలు తప్ప...ఆలుమగలు కలిసి సరదాగా బుర్లు చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక వేళ ఉన్న కాసేపు సమయంలో...ఇద్దరూ ఆ... Read more

  • Romance satisfaction

    భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి

    Jul 05 | భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి తన భర్తతో సరిగ్గా దాంపత్య సుఖంలో పాలుపంచు కోలేకపోతుంది. ఇందుకు రతిలో నొప్పి ఒక కారణం! దీనిని వైజ్ఞానిక పరిభాషలో వెజైనమస్‌ అంటారు.అంగప్రవేశం పట్ల అకారణమైన... Read more

  • No silent in romance time newly married couple

    పెళ్లయిన కొత్తలో దంపతులు ఏకాంతం కోసం

    Jul 05 | పెళ్లయిన కొత్తలో దంపతులు ఏకాంతం కోసం తాపత్రయ పడతారు. ఎలాగో అలా సాధించుకుంటారు. క్రమంగా ఆ అవకాశం కనుమరుగైపోతుంది. దంప తులకు శ్రద్ధ ఇంతకు ముందు ఉన్నంతగా ఉండదు. దాంతో ఎంతో ప్రాముఖ్యత వున్న... Read more