Romance health Benefits | Relief from body pains | relationship tips

Romance can relief pains health benefits

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits

Romance health Benefits : The Couple can get more health benefits by participating in romance daily.

నొప్పులకు దివ్యషౌదం శ్రుంగారం

Posted: 07/09/2013 07:06 PM IST
Romance can relief pains health benefits

అధిక పని భారం వలన రాత్రి ఎప్పుడెప్పుడు నిద్రకుపక్రమిస్తామా అని మహిళల శరీరం నిద్రపోవాలని కోరుకుంటుంటుంది. కాబట్టి మహిళలు రాత్రి తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేందుకు ముందుగానే మనసును సిద్ధం చేసుకుంటే ఆ క్రియలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారని పరిశోధకులు పేర్కొన్నారు.

తమ జీవిత భాగస్వామిని ఆ క్రియకు ప్రోత్సహించడంలో భాగంగా పురుషులు సన్నద్ధం కావాలి. దీనికి అనువైన కార్యకలాపాలు, సరస సల్లాపాలు, మృదువైన, మనసుకు హత్తుకునే నాలుగు ప్రేమ మాటలు మాట్లాడాలి. ఇంటికి రాగానే తరచూ మీ పనుల్లో మీరు బిజీ కాకూడదు. వారితోను కాసేపు ముచ్చటించాలి. వారు చేసే ఇంటి పనుల్లో మీరు తోడుగా కలిసి సహాయపడుతూ వారి మనసును గెలుచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే వారికి ఆ మూడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు పడిన శ్రమ మర్చిపోయి పడక సుఖాన్ననుభవించేందుకు సిద్ధమౌతారు. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇరువురూ మనస్ఫూర్తిగా సెక్స్ లో పాల్గొంటారో అప్పుడు శరీరంలోని మానసిక, శారీరక ఒత్తిడితోపాటు శరీరంలోనున్న నొప్పులు మటుమాయమౌతాయంటున్నారు పరిశోధకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • How toliratri tondarapadite

    తొలి రాత్రి తొందరపడితే అంతే...?

    Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని... Read more

  • Healthy habits for great romance

    మీలో కామోద్రేకాలు తారా స్థాయికి

    Jul 05 | మీలో కామోద్రేకాలు తారా స్థాయికి చేరితే గానీ మీరు మీ భాగస్వామిని త్రుప్తి పరచలేరు. భాగస్వామిని త్రుప్తిపరించేందుకు ఎన్నో విధాలుగా ట్రై చేస్తారు. కానీ అవన్నీ నిమిత్తమాత్రమే అంటున్నారు నిపుణులు. మీలో కామోద్రేకం తారాస్ధాయికి... Read more

  • The effects of heavy romance

    దేనికైనా ఓ హద్దు ఉండాలని అంటారు

    Jul 05 | దేనికైనా ఓ హద్దు ఉండాలని అంటారు పెద్దలు. మితిమీరి ఏదీ చేయకూడదని అంటారు. ఈ సూత్రం రతిక్రీడకు, శృంగారానికి కూడా వర్తిస్తుంది. అతి శృంగారం వివిధ సమస్యలను తెచ్చిపెడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. శృంగారంలో... Read more

  • Romance moves men must try bed

    కన్నెపిల్ల ఒక్క ముద్దుకే మైమరచిపోతుంది

    Jul 05 | కన్నెపిల్ల ఒక్క ముద్దుకే మైమరచిపోతుంది. వివాహం అయిన స్త్రీని పడక రాగాలు పలికించాలన్నా, పడక గదిమీద కేకలు పెట్టించాలంటే కొన్ని పద్దతులు ఉన్నాయి. రతిలో మధురానుభూతులను పొందాలంటే భార్యను మూడ్ లోకి తేవాలి. ఇక... Read more

  • Romance in old ageis it healthy

    అనేక మంది దంపతుల్లో ఐదు పదుల

    Jul 05 | అనేక మంది దంపతుల్లో ఐదు పదుల వయస్సులోనూ కామ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. ఈ వయస్సులో కూడా రోజుకు రెండుమూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే దంపతులు లేకపోలేదు. ఇంకొందరికి ఇంకా బలమైన కోర్కెలు ఉంటాయి.... Read more