love and romance tips | husband wife relationship | best romance tips

Orgasm tips for romance

love and romance tips, husband wife relationship, best romance tips, best romance position, best love tips, love birds, couple romance tips

Use these Romance foreplay tips to help bring your wife to romantic arousal. love making foreplay tips

పురుషులు నగ్నంగా చూసినా

Posted: 07/05/2013 11:26 AM IST
Orgasm tips for romance

Orgasm_Tips_for_sex2

పురుషులు నగ్నంగా చూసినా, లేదా ఊహించుకున్నా సరే ఉద్రేకపడతారు. కాని మహిళలు పూర్తిగా వ్యతిరేకం. వీరికి రతి అంటే, రొమాన్స్ మరియు మానసిక అనుబంధాలు అన్ని వుంటాయి. ఎంతో కష్టపడితే కాని మీరు మీ మహిళను ఉద్రేకపరచలేరు. కాని రతిలో మీరు మాత్రంత్వరగా క్లయిమాక్స్ చేరిపోతారు. మరి ఈ పరిస్ధితిని నివారించి మీ మహిళకు పూర్తి ఆనందం కలిగే వరకూ మీరు క్లయిమాక్స్ చేరకూడదనుకుంటే ....కొన్ని టిప్స్ మీ కోసం

ఎక్కువసార్లు - ఎక్కువ సార్లు చేస్తే క్లయిమాక్స్ చేరేందుకు రెండో సారి లేదా మూడో సారికి మరింత సమయం తీసుకుంటుంది. మొదటి సారిమాత్రం మీ మహిళ నిరాశపడాల్సిందే. ఆసక్తి, ఆరోగ్యం బట్టి రెండు లేదా మూడు రతులు ఒకేసారి చేయండి.

అసురక్షిత రతిక్రీడ - నిరోధ్ వంటి సాధనాలు లేకుండా రతిక్రీడ చేయకండి. అవి తొడుగుగా వేసుకుంటే డైరెక్ట్ టచ్ వుండక త్వరగా స్కలనం కాదు. కండోమ్ పెట్టుకుంటే అధిక సమయం రతిలో గడపవచ్చు.

ఫోర్ ప్లే అధికంగా చేయకండి - మీ మహిళ మూడ్ లోకి వచ్చేసిందనుకుంటే ఇక ఫోర్ ప్లే కొనసాగించకండి. తక్షణమే రతి మొదలు పెట్టి క్లయిమాక్స్ చేరేంతవరకు ఆనందించండి.

వేగం - రతిలో అంగాన్ని ఎంత వేగంతో పుష్ చేస్తున్నారనేదానిపై కూడా మీ స్కలన సమయం ఆధారపడివుంటుంది. బెడ్ లో అధిక సమయం గడపాలంటే, వేగం తగ్గించి మెల్లగా చేయండి. ఆనందం, అధికంగా చేశామన్న భావన కలుగుతాయి.

నియంత్రణ - మీకు ఇక స్కలనం అయుపోతోంది ....అనుకుంటే రతిని నిలిపి కొన్ని సెకండ్లపాటు నియంత్రించండి. నియంత్రణ అనేది క్లయిమాక్స్ త్వరగా చేరకుండా వుండటంలో ప్రధానం. ఈ పద్ధతులను ఆచరిస్తూ త్వరగా క్లయిమాక్స్ చేరటాన్ని ఆపి మీ రతిక్రీడను ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(99 votes)
Tags : love and romance tips  husband wife relationship  best romance tip  

Other Articles

 • Do this after romance with your partner

  సెక్స్ చేసిన తర్వాతి ఇలా చెయ్యాలి

  Apr 19 | వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి. తమకు నచ్చిన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు సెక్స్ చెయ్యడానికి బాగా ఇష్టపడతారు.... Read more

 • Naccinde excisable both romance

  రతి ఇద్దరికి నచ్చిందే భంగిమే...

  Aug 30 | రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ... Read more

 • No tension for first night

  సంభోగంలో సిసలైన మజా కొరకు...

  Jul 17 | ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో ఆశయాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన కొత్త దంపతులకు సంభోగం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం.... Read more

 • A good romantic life takes time

  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు

  Jul 05 |  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు... Read more

 • Romance tips for married couple

  శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది

  Jul 05 | శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఉరుకుల పరుగుల జీవితాలు, ఉద్యోగాల ఒత్తిడి వంటివి జంటల సంతోషానికి అడ్డంకులుగా వున్నాయి. ఎలా? ఎలాగంటే, జంటలు కలసి వుండే... Read more