Romance Tips to satisfy your female partner

Romance tips to satisfy your female partner

Romance, Tips, Tips for Romance, Love

Romance Tips to satisfy your female partner. many of us dobt know how to satisfy the female partner in bed. Follow the tips to get extreme expeirence

ఆ సుఖంలో స్త్రీని ముంచేసే మగాడు

Posted: 12/09/2015 04:32 PM IST
Romance tips to satisfy your female partner

భావప్రాప్తి పొందిన దశలో స్త్రీ పొందే ఆనందాన్ని, ఆమె దేహంలో జరిగే మార్పులను వర్ణించి చెప్పడం ఎంతటి అనుభవజ్ఞులైనా కష్టమే. ఆమె పొందిన సుఖాన్ని ఆమే చెప్పాలి. ఏ స్త్రీ అలా సిగ్గువిడిచి చెప్పలేదు. కనుకనే ఈ సృష్టి రహస్యం మగవాడికి అంతుబట్టకుండా తయారయింది. అందుకే స్త్రీని సుఖపెట్టే విషయంలో ఏ పురుషుడికీ సంపూర్ణ ఆత్మవిశ్వాసం ఉండదు. దీనికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ వున్నాయి.

స్త్రీ సంపూర్ణంగా సుఖించాలంటే లేదా ఆమె భావప్రాప్తి పొందాలంటే ఎక్కువ సేపు రతిని కొనసాగించగల పురుషుడు అవసరం. అంగపరిమాణం అసాధారణంగా, బలీయంగా ఉన్నప్పటికీ రెండు మూడుసార్లకే ఔట్ అయిపోతే ప్రయోజనం ఏమిటి ? పురుషుల సంభోగ సామర్థ్యాన్ని బట్టి వారిని మూడు రకాలుగా విభజించాడు వాత్స్యాయనుడు. శీఘ్రవేగుడు, మధ్యవేగుడు, చిరవేగుడు... అని.

శీఘ్రవేగుడి వల్ల స్త్రీకి చికాకు తప్ప సుఖం అనేది ఉండదు. అతడికి త్వరగా స్ఖలనం జరిగిపోతుంది. పురుషులలో 50 శాతానికి మించి ఇలాంటి వారేనని నిపుణులు ఏనాడో తేల్చారు. మధ్యవేగుడు కొంత నయం. స్త్రీని కనీసం కదిలించగలడు. ఆమె కామేచ్ఛను అప్పటికి సద్దుమణిగించగలడు. ఇలాంటివారు 25 శాతం ఉంటారని అంచనా. వీరికి మరీ అంత తొందరగా స్ఖలనం కాదు. ఇక మూడవ రకరం చిరవేగుడు. చిరవేగుడికి స్త్రీ దాసోహం అంటుంది. బానిస అవుతుంది.

ఇక చాలించమని ప్రాధేయపడుతుంది. కామేచ్ఛ తీరి, స్రావాలు అడుగంటి, ఒంట్లో ఓపిక నశించి, మనిషే నీరసించి, చెరకు పిప్పిలా అయి... రతిక్రీడ అనంతరం ముడుచుకుపోతుంది. మూలుగుతుంటుంది. అతడుగానీ మళ్లీ దగ్గరకు రాబోయాడా వద్దన్నట్లు దండం పెడుతుంది. మదనదండాన్ని ముద్దాడి, తన మందిరాన్ని అరచేతులతో దాచేస్తుంది. చిరవేగుడికి స్ఖలనం ఒక పట్టాన కానందుకే ఆవిడకంత సుఖం... ఆ తర్వాతి బాధా... ఇలాంటివారు పాతిక శాతం లోపే ఉంటారంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(17 votes)
Tags : Romance  Tips  Tips for Romance  Love  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more