You can get benefit by doing romance

You can get benefit by doing romance

Romance, Romance Tips, Tips for Romance, Health Tips, Tips for your health, Romace with partner, love and romance, Love with Romance

Romance is the best health tip for every one. Many health peoblems will go away by doing romance.

శృంగారంలో పాల్గొంటే కలిగే ప్రయోజనాలు ఇవే..

Posted: 12/02/2015 10:52 AM IST
You can get benefit by doing romance

శృంగారం లో పాల్గొంటే చాలా లాభాలు ఉన్నాయి అని కొందరికి తెలుసు కానీ అవేంటో పూర్తిగా తెలియవు. అందుకే వాటిని మీ ముందుకు తెచ్చాం. జిమ్ల  లకు పోయి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, ఒళ్ళు గుళ్ళ చేసుకునే కన్నా రతిలో పాల్గొంటే అటు ఆనందం, ఇటు ఆరోగ్యం సమకూరతాయి. శృంగారం లో పాల్గొన్నప్పుడు శరీరంలోని అన్నీ భాగాలు కదులుతాయి దానితో కండరాలకు వ్యాయామం వలన కొవ్వు కరుగుతుంది. అందుకే వ్యాయామం కన్నా శృంగారం మిన్న అంటున్నారు నిపుణులు.

శృంగారం లో పాల్గొనేప్పుడు పురుషుడు పాటించే ఒక్కో భంగిమ ఒక్కో ఆసనంలా పనిచేస్తుంది. పురుషుడు స్త్రీ పైకి వచ్చి సంభోగంలో పల్గొనేప్పుడు చేతులు, భుజాలు వంటి వాటిపై వత్తిడి పడుతుంది. పురుషుడు మోకాళ్ళపై ఉంటాడు కాబట్టి కాళ్ళ కండరాలపై కూడా వత్తిడి ఉంటుంది, కాబట్టి ఆ భంగిమ పురుషునికి గొప్పగా ఉపయోగపడుతుంది. అలా అని రోజు ఇదే భంమలో రతిలో పాల్గొని మీ భార్యకు బొర్ కొట్టించకండి.

స్త్రీ పురుషుని పైకి వచ్చి రతిలో పాల్గొనడం అనేది భారతీయుల్లో చాలా తక్కువే, కానీ కొంచం చొరవ తీసుకుని రతిలో పాల్గొంటే ఇద్దరికి ఆరోగ్యం, ఆనందం దొరుకుతుంది. భారతీయుల్లో ఎక్కువమంది స్త్రీ పైనే పడుకుని రతిలో పాల్గొంటారు. భారతదేశంలో 90 శాతం మంది దంపతులు ఈ మిషనరీ భంగిమ ద్వారానే రతిక్రీడ సాగిస్తారు. ఇందులో పురుషుడు స్తీ శరీరంపైకి వచ్చి సంభోగం జరుపుతాడు. ఇందులో బరువును సమతూకం చూసుకునే చర్య ఇమిడి ఉంది. దీని వల్ల శరీరానికి ఎనలేని ప్రయోజనం కలుగుతుంది. పైన వెల్లకిలా పడుకునే స్త్రీకి కూడా సంభోగం సమయంలో శరీరానికి వ్యాయామం లభిస్తుంది.

కిందికీ పైకీ ఓలలాడుతూ చేస్తున్నప్పుడు మహిళ తన చేతులపై భారం పడుతుంది. వాటికి ఎక్కడలేని వ్యాయామం లభిస్తుంది. అదే సమయంలో పురుషుడు ఆమె శరీరాన్నిపట్టుకుని సమతూకంలో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు.స్త్రీ పైన ఉండి లైంగిక క్రీడ సాగిస్తున్నప్పుడు భారాన్ని ఎక్కువగా పురుషుడు మోస్తాడు. దానివల్ల పురుషుడికి ఎక్కువ వ్యాయామం లభిస్తుంది.
మహిళ ఛాతీ కండరాలకు, ఇతర శరీర భాగాలకు వ్యాయామం లభిస్తుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more

Today on Telugu Wishesh