Romance tips for newly married couples

romance tips, romance tips for couples, newly married couple, husband and wife romance, newly married couple first night

romance tips for newly married couples

పెళ్లైన కొత్తజంటకు శృంగారసూత్రాలు

Posted: 09/17/2014 04:19 PM IST
Romance tips for newly married couples

(Image source from: romance tips for newly married couples)

కొత్తగా పెళ్లయిన నూతన జంటల్లో సెక్సు సుఖాన్ని అనుభవించాలని తహతహలాడుతు ఉన్నప్పటికీ భాగస్వామి అలవాట్లు మూలంగా ఆ సుఖాన్ని సంతృప్తికరంగా అనుభవించలేకపోతారు. మనసు విప్పి చెపితే ఆయన ఏమనుకుంటారోనన్న సందేహం పట్టుకుని పీడిస్తుంది. కనుక కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ప్రాధమికంగా కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తే సెక్స్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు.

1. మగవారి నోటి దుర్వాసన ఉంటే ముద్దుపెట్టుకునే సమయంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పడక చేరేముందు బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకోవాలి.

2. నీరుల్లిపాయ, వెల్లుల్లి వంటి ఘాటయిన వాసన కలిగిన పదార్థాలను తినకపోవడం మంచిది. ముఖ్యంగా పొగతాగడం మానేయాలి. అధికంగా చెమట పట్టడం, స్వేదంలో దుర్వాసన కూడా రతి సుఖానికి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్య నివారణకు గోరువెచ్చటి నీటితో స్నానం, తరువాత డియోడరెంట్ వినియోగించడం మంచిది. ఎక్కువ నీరు తాగడం, పల్చటి అండర్వేర్ ధరించడం వల్ల కూడా సమస్యను అధిగమించవచ్చు.

3. ఎక్కువ ఉద్రేకం కల మహిళల్లో యు.టి.ఐ మరియు బ్లాడర్ ఇన్ఫెక్షన్ సమస్యలు కలుగుతాయి. దీని నివారణకు రతి కాగానే మూత్ర విసర్జన చేయాలి. దీనివల్ల బ్యాక్టీరియా బయటకుపోయి ఇన్ఫెక్షన్‌కు అవకాశాలు తగ్గుతాయి. వ్యక్తిగత శుభ్రతలు పాటిస్తే దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(9 votes)
Tags : romance tips  husband and wife  newly married couples  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more