Top Romance Positions For Couple | husband wife relationship tips

Top best romance positions for couples

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

top-best-romance-positions-for-couples : The best Romance positions for couple where they can get ful happy

ఈ భంగిమలు మీరూ ప్రయత్నించండి

Posted: 07/12/2013 06:44 PM IST
Top best romance positions for couples

ఆధునిక యాంత్రిక జీవితంలో నూటికి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే ఏదో పనికానిచ్చేయాలనే ఉద్దేశ్యంతో రతి క్రీడా కార్యాన్ని ముగిస్తున్నారు. దీంతో చాలా జంటలు శ్రుంగారంలోని మధునాను భూతులను ఆస్వాదించడం లేదు. కానీ కాస్తంత రొటీన్‌కి భిన్నంగా ట్రై చేయడమే కాకుండా, కొత్త కొత్త భంగిమలు ట్రైస్తే దంపతులు శ్రుంగారంలో  స్వర్గాన్ని చవిచూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ కామశాస్త్రంలో ఉన్న అన్ని భంగిమలు అందరికి తెలియవు. కానీ దంపతులు రసానుభూతిని పొందటానికి కొన్ని భంగిమలు మీకు తెలియ జేస్తాం.

స్ర్తీ కింద ఉండే భంగిమ

ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉంటాడు. అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరిపై ఒకరు చూసుకునే విధంగా ఈ భంగమ ఉంటుంది. సాధారణంగా ఈ భంగిమ ద్వారానే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారని పురుషులు అపోహపడుతుంటారు. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. పైగా పురుషుడు బరువు అధికంగా ఉంటే... ఒక్కొక్కసారి కింద ఉన్న స్త్రీ ఆ బరువు తట్టుకోలేక... శృంగారం మీదే విరక్తి కలిగే ప్రమాదం లేకపోలేదు. పైగా స్త్రీలలో సెక్స్‌లో పతాకస్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్‌కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువస్థాయిలోనే కలిగే అవకాశం ఉంది. కదలికలు ఎక్కువ శాతం ఉండవు. కేవలం పురుషాధిక్యత కోసమే ఈ భంగిమ అని కొందరు స్త్రీవాదుల వాదనగానూ ఉంది.

పురుషుడు కిందవుండే భంగిమ

ఇది దంపతులిద్దరికీ చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. స్త్రీ తన నియంత్రణ శక్తి ద్వారా తనకు ఏ మేరకు తృప్తి పొందవచ్చో ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకునే వీలుంది. ఎక్కువగా పురుషులలో శీఘ్రస్కలనం ఉన్నవారికి ఈ భంగిమ ఉత్తమమైనది. భార్యకన్నా భర్త అధిక బరువు ఉన్నా ఈ భంగిమ ఉపయుక్తంగా ఉంటుంది.
మోకాలు నొప్పి ఉన్నవారికి భంగిమ
స్త్రీ 'వి' ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. నడివయసులో ఉన్నవారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి దివ్యౌషధం ఈ భంగిమ.

భావప్రాప్తి భంగిమ

లూబ్రికేషన్‌ తక్కువ శాతం కలిగిన స్త్రీలకు అత్యంత తృప్తినిచ్చే భంగిమ ఇది. అయితే ఇందులో ఆలుమగల మధ్య సహకారం ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్‌ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్నంను చేతితో తీసుకుని మృదువుగా మర్దిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసుపైబడిన వారికి తృప్తికరంగా ఉంటాయి.

ఈ భంగిమలు ట్రై చేస్తే... యవ్వనంలో ఉన్నవారే కాకుండా ఆరు పదులు దాటిన వాటివారు కూడా రతిలో ఎంజాయ చేయవచ్చు. మీరు ప్రయత్నించి చూడకూడదూ..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more