Serena williams wins australian open

Serena wins 19th Grand Slam title, Serena Williams won her sixth Australian Open, Serena Williams latest news, Serena Williams achivements, Serena Williams records, serena williams weight, serena williams net worth, serena williams biography, wimbledon, serena williams french open, serena williams twitter, Sharapova latest news, Sharapova achivements, Sharapova records, Sharapova test records, AusOpen, Australian Open 2015, Maria Sharapova, Serena vs Sharapova, Serena Williams, Tennis

West Indies allrounder Dwayne Bravo has called time on his Test career. Bravo, whose last Test match was against Sri Lanka in December 2010, made the announcement through a statement early on Saturday and said he had already informed the West Indies team about his decision

నల్లకలువనే వరించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్

Posted: 01/31/2015 07:39 PM IST
Serena williams wins australian open

ఆస్ట్రేలియన్ ఓపెన్ మళ్లీ నల్లకలువనే వరించింది. అమెరికా టాప్ సీడ్, మొదటి ర్యాంకర్ సెరెనా విలియమ్స్, రెండో ర్యాంకర్ మారియా షరపోవాల మధ్య రసవత్తర పోరుకు అస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగ పోటీలు కేంద్రబింధువుగా మారాయి. ఇరువురి మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సెరెనా వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించింది. తన పవర్ గేమ్ మొత్తాన్ని ప్రదర్శించి, రెండో ర్యాంకర్ మీద ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి సెట్ను 6-3తో గెలుచుకున్న సెరెనా విలియమ్స్.. రెండో సెట్లో మాత్రం కొంత చెమటోడ్చాల్సి వచ్చింది. ఆ సెట్ 6-6తో టై కావడంతో మారథాన్ టైబ్రేకర్ నడిచింది. అందులో ఇద్దరూ హోరా హోరీగా తలపడ్డారు. చివరకు 7-5 తేడాతో పైచేయి సాధించిన సెరినా టైటిల్ ను సొంతం చేసుకుంది.  

ఈ టైటిల్ ను సోంతం చేసుకోవడంతో సెరెనా తన కెరీర్లో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంది.  దీంతో 18 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించిన మార్టినా నవ్రటిలోవా, క్రిస్ ఎవర్ట్ లను వెనక్కి నెట్టి అత్యధిక పర్యాయాలు గ్రాండ్ స్లామ్ సాధించిన వరుసలో రెండు స్థానానికి చేరుకుంది. గ్రాండ్ స్లమ్ విజేతలలో అత్యధికంగా 22 సార్లు టైటిల్ ను గెలుచుకుని ముందు వరుసలో నిలిచిన స్టెఫీగ్రాఫ్ తరువాత సెరినా స్థానం సంపాదించింది. 33 ఏళ్ళ వయస్సులో గ్రాండ్ స్లామ్ సాధించింది అత్యంత అధిక వయస్సురాళ్లిగా టైటిల్ ను సాధించిన వనితగా కూడా సెరినా రికార్డును నమోదు చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : serena williams  sharapova  Australian Open  women singles  

Other Articles